Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Game Changer: లక్కీ హ్యాండ్ గా మారుతున్న ఎస్జే సూర్య.. గేమ్ ఛేంజర్ కు తిరుగులేదా?

Game Changer: లక్కీ హ్యాండ్ గా మారుతున్న ఎస్జే సూర్య.. గేమ్ ఛేంజర్ కు తిరుగులేదా?

  • July 31, 2024 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: లక్కీ హ్యాండ్ గా మారుతున్న ఎస్జే సూర్య.. గేమ్ ఛేంజర్ కు తిరుగులేదా?

రామ్ చరణ్ (Ram Charan)  దాదాపుగా రెండున్నరేళ్ల సమయం కేటాయించి నటించిన సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer) కాగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఎస్జే సూర్య నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్లుగా నిలిచాయి.

స్టార్ హీరోలకు ఎస్జే సూర్య (S. J. Suryah) లక్కీ హ్యాండ్ గా నిలిచాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. డాన్ (Don) , మార్క్ ఆంటోని (Mark Antony) , జిగర్ తండా డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) , రాయన్ (Raayan) సినిమాలతో ఎస్జే సూర్య ఖాతాలో భారీ హిట్లు చేరాయి. ఎస్జే సూర్య ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో పాటు గేమ్ ఛేంజర్ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ కు లైగర్ తలనొప్పులు.. ఆ సమస్యలు పరిష్కారమవుతాయా?
  • 2 తమిళ అభిమానుల మనస్సు గెలుచుకున్న మహేష్.. ఏం జరిగిందంటే?
  • 3 హగ్‌ గురించి చిన్మయి పోస్టు వైరల్.. అంతలా ఆ పోస్టులో ఏముంది?

గేమ్ ఛేంజర్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కగా ఈ సినిమాపై ఎంతోమంది కెరీర్ ఆధారపడి ఉంది. కియారా అద్వానీ (Kiara Advani) , శంకర్  (Shankar)  కెరీర్ లకు ఈ సినిమా ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)  ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో ట్విస్టులు ఊహించని స్థాయిలో ఉండనున్నాయని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుండటంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి సెలవులను సైతం ఈ సినిమా కొంతమేర క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. గేమ్ ఛేంజర్ సక్సెస్ సాధించి ఈ ఏడాదికి పాజిటివ్ ఎండింగ్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) కథ అందించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

8 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

11 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

6 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

7 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

9 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

10 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version