Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sj Surya: ఎస్.జె.సూర్య కామెంట్స్ తో షాకైన విజయ్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

Sj Surya: ఎస్.జె.సూర్య కామెంట్స్ తో షాకైన విజయ్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

  • February 28, 2024 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sj Surya: ఎస్.జె.సూర్య కామెంట్స్ తో షాకైన విజయ్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఖుషి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఒక సందర్భంలో ఎస్.జె. సూర్య తమిళ ఖుషి, తెలుగు ఖుషి సినిమాలను పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ ఖుషి కంటే తెలుగు ఖుషి పెద్ద హిట్ అనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్లు చేశారు.

పవన్ స్టార్ డమ్, పవన్ మ్యానరిజం వల్ల ఈ సినిమా తమిళంతో పోల్చి చూస్తే తెలుగులో పెద్ద హిట్ అయిందని పేర్కొన్నారు. అయితే ఎస్.జె.సూర్య ఈ విధంగా కామెంట్లు చేయడం విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం ఊహించని స్థాయిలో షాక్ ఇస్తుండటం గమనార్హం. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లతో సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ విషయానికి వస్తే వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో పవన్ నటిస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారం కూడా ఏ మాత్రం నిజం కాదని తాజాగా నిర్మాత నుంచి క్లారిటీ వచ్చింది. పవన్ కెరీర్ లో నిలిచిపోయే సినిమా తీయాలని భావిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల గురించి క్లారిటీ రానుంది. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాలలో నటించకపోయినా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్నారు.

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తుండగా రెండు రంగాల్లో సక్సెస్ సాధించాలని నెటిజన్లు ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అన్ని సినిమాలపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #pawan kalyan
  • #SJ Suriya

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

54 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version