Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Pawan Kalyan: పవన్ సింగిల్ పీస్ అంటున్న ఎస్.జె.సూర్య!

Mahesh Babu, Pawan Kalyan: పవన్ సింగిల్ పీస్ అంటున్న ఎస్.జె.సూర్య!

  • November 25, 2021 / 11:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Pawan Kalyan: పవన్ సింగిల్ పీస్ అంటున్న ఎస్.జె.సూర్య!

తెలుగు, తమిళ భాషల్లో ఎస్.జె.సూర్య స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఒకవైపు డైరెక్టర్ గా కొనసాగుతూనే పలు సినిమాల్లో సూర్య నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయి. వాలి సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైన ఎస్.జె.సూర్య నటించిన మానాడు సినిమా తాజాగా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సూర్య ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రాకముందు స్టార్ కావాలని అనుకున్నానని యాక్టర్ కావాలంటే ముందు డైరెక్టర్ గా మారాలని భావించానని ఎస్.జె.సూర్య చెప్పుకొచ్చారు.

పది సంవత్సరాలు తాను కష్టపడ్డ తర్వాత ఇండస్ట్రీలో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టానని ఎస్.జె.సూర్య తెలిపారు. పవన్ తో ఖుషీ, మహేష్ తో నాని సినిమాలు చేశానని ఈ హీరోలను తాను దగ్గరగా చూశానని సూర్య తెలిపారు. పవన్ కళ్యాణ్ దేవుడు స్వయంగా కూర్చొని తయారు చేసిన సింగిల్ పీస్ అని సూర్య కామెంట్లు చేశారు. పవన్ సినిమా చేస్తారో చేయరో అనే విషయాన్ని వెంటనే చెబుతారని పవన్ ఏది అనుకున్నా వెంటనే అయిపోవాలని ఎస్.జె.సూర్య చెప్పుకొచ్చారు.

మహేష్ మనస్సుకు నచ్చిన పని చేయడానికి కొంత సమయం తీసుకుంటారని కొంత ఆలోచన చేస్తారని ఎస్.జె.సూర్య తెలిపారు. ఈ ఇద్దరు హీరోల మధ్య తేడా ఇదేనని ఈ హీరోల స్వభావంను బట్టి విజయ్ ను మహేష్ తో అజిత్ ను పవన్ తో పోల్చవచ్చని ఎస్.జె.సూర్య పేర్కొన్నారు. పవన్, మహేష్ ఇద్దరూ టాలెంట్ ఉన్నవారే అని ఎస్.జె సూర్య కామెంట్లు చేశారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #SJ Surya

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

27 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version