Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » SJ Suryah: కథ నచ్చినా పవన్ ఆ ప్రాజెక్ట్ లో నటించకపోవడానికి కారణాలివేనా?

SJ Suryah: కథ నచ్చినా పవన్ ఆ ప్రాజెక్ట్ లో నటించకపోవడానికి కారణాలివేనా?

  • August 18, 2024 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SJ Suryah: కథ నచ్చినా పవన్ ఆ ప్రాజెక్ట్ లో నటించకపోవడానికి కారణాలివేనా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎస్జే సూర్య  (S. J. Suryah) కాంబినేషన్ ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే కాంబినేషన్లలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో ఖుషి(Kushi) , కొమురం పులి (Komaram Puli) సినిమాలు తెరకెక్కగా ఖుషి ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే కొమరం పులి అంచనాలను అందుకోలేదు. అయితే సరిపోదా శనివారం సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో నటించిన ఎస్జే సూర్య ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక సినిమా స్క్రిప్ట్ రాశానని ఎస్జే సూర్య తెలిపారు.

SJ Suryah

ఆ స్క్రిప్ట్ రాసే సమయంలోనే నేను తెలుగు నేర్చుకున్నానని ఆయన కామెంట్లు చేశారు. ఖుషి సినిమాలా నేను పవన్ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ కూడా మంచి లవ్ స్టోరీ ఆయన చెప్పుకొచ్చారు. నేను చెప్పిన లవ్ స్టోరీని పవన్ కళ్యాణ్ విన్నారని కానీ పవన్ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని ఎస్జే సూర్య చెప్పుకొచ్చారు. రెండు సంవత్సరాల తర్వాత పవన్ తో సినిమా చేయాలని భావించి స్క్రిప్ట్ చెప్పానని ఎస్జే సూర్య కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

ఆ సమయంలో పవన్ లవ్ స్టోరీలు చేయాలని భావించడం లేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారని ఎస్జే సూర్య పేర్కొన్నారు. లవర్ బాయ్ గా కనిపించాలనే ఆసక్తి లేదని పవన్ చెప్పారని పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్ట్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేదని ఎస్జే సూర్య తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నో లక్ష్యాలతో ముందుకెళ్తున్నారని ఎస్జే సూర్య కామెంట్లు చేశారు.

ఎస్జే సూర్య (SJ Suryah) సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram)  సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో సరిపోదా శనివారం సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతుండటం గమనార్హం.

‘డబుల్ ఇస్మార్ట్’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Saripodhaa Sanivaaram
  • #SJ Suryah

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

32 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version