Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Skanda Collections: ‘స్కంద’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.!

Skanda Collections: ‘స్కంద’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.!

  • October 2, 2023 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skanda Collections: ‘స్కంద’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ డ్రామా ‘స్కంద’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ , పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ‘స్కంద’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సెప్టెంబర్ 28 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ పర్వాలేదు. అనిపిస్తున్నాయి . ఒకసారి ‘స్కంద’ 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 6.29 cr
సీడెడ్ 2.20 cr
ఉత్తరాంధ్ర 1.95 cr
ఈస్ట్ 1.09 cr
వెస్ట్ 0.73 cr
గుంటూరు 1.54 cr
కృష్ణా 0.73 cr
నెల్లూరు 0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 15.23 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.52 cr
ఓవర్సీస్ 1.44 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.19 cr (షేర్)

‘స్కంద’ (Skanda) చిత్రానికి రూ. 42.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.43 కోట్లు షేర్ ని వసూలు చేయాలి. మూడు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.18.19 కోట్లు షేర్ ను రాబట్టింది. రామ్ కెరీర్లో ఇవి హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి.

అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.24.81 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్ వరకు ఈ మూవీ మాస్ సెంటర్స్ లో బాగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు ఎంత కలెక్ట్ చేస్తుందో దానిని బట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Sreenu
  • #Ram Pothineni
  • #Saiee Manjrekar
  • #Skanda
  • #Sreeleela

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

31 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version