Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Skanda OTT: స్కంద మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

Skanda OTT: స్కంద మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

  • September 29, 2023 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skanda OTT: స్కంద మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ ప్రస్తుతం యావరేజ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఎన్నో సినిమాలను మిక్స్ చేసి ఈ సినిమా తెరకెక్కించారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా శ్రీలీల బరువు తగ్గడం ఆమెకు మైనస్ అవుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కంద మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది.

ఈ సినిమా ఏడు నుంచి ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. స్కంద సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. కొన్ని సీన్లు బోరింగ్ గా ఉన్నా మెజారిటీ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండటం గమనార్హం. స్కంద మూవీ ఓటీటీలో విడుదలైన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన వరుస సినిమాలను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేస్తుండటం గమనార్హం.

స్కంద (Skanda) సినిమాకు నిజంగానే సీక్వెల్ ను తెరకెక్కిస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. స్కంద మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది. స్కంద సినిమాలోని ఎమోషనల్ సీన్స్ సైతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సెకండాఫ్ లో శ్రీకాంత్ తో రామ్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. స్కంద సినిమాతో బోయపాటి శ్రీను రేంజ్ మరింత పెరిగిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Pothineni
  • #Skanda
  • #Sreeleela

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

20 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

20 hours ago

latest news

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

52 mins ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

18 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

19 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

20 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version