Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

  • February 16, 2026 / 09:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

అల్లు శిరీష్ వివాహం సందర్భంగా మొదటి శుభలేఖని మెగాస్టార్ చిరంజీవి దంపతులకి అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆ ఫోటో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఈ ఫోటోలో చిరంజీవి చేతికి షోల్డర్ బ్యాగ్ ఉంది. ఇది చూసిన మెగా అభిమానులు కంగారు పడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీంతో చిరంజీవి తన పీఆర్ టీం ద్వారా అసలు విషయం రివీల్ చేసి క్లారిటీ ఇచ్చారు.

Chiranjeevi

‘నా చేతికి ఉన్న పట్టీని చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. శ్రేయోభిలాషులు నాకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. కంగారు పడాల్సిన పనిలేదు. నా భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. ఆర్దోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతో జాగ్రత్తతో తన నైపుణ్యంతో అంతా సక్రమంగా జరిగేలా చూశారు.

chiranjeevi

మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అంటూ ఓ నోట్ వదిలారు. చేతికి పట్టీ ఉన్నప్పటికీ కూడా బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి మరీ చిరంజీవి అభిమానులకు ఫోటోలు ఇచ్చారు.ఆ టైంలో చేతికి ఉన్న పట్టీని తీసేసి మరీ ఆయన అభిమానులకి ఫోటోలు ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.ఇక ఈ మధ్యనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరు.

తర్వాత రామ్ చరణ్ కి ట్విన్స్ పుట్టడంతో మరింత ఆనందంలో మునిగిపోయారు. బారసాల వేడుక జరిగిన అనంతరం చిరు సర్జరీ చేయించుకున్నట్టు స్పష్టమవుతుంది.

‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi movies
  • #chiru 158
  • #mana shankara varaprasad garu
  • #Ram Charan

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

17 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

24 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

2 days ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

16 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

20 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version