Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sobhita,Mahesh Babu: మేజర్ సినిమా కోసం మహేష్ బాబు చాలా సపోర్ట్ చేశారు:శోభితా

Sobhita,Mahesh Babu: మేజర్ సినిమా కోసం మహేష్ బాబు చాలా సపోర్ట్ చేశారు:శోభితా

  • May 23, 2022 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sobhita,Mahesh Babu: మేజర్ సినిమా కోసం మహేష్ బాబు చాలా సపోర్ట్ చేశారు:శోభితా

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వర్సటైల్ స్టార్ అడవి శేషు హీరోగా తెరకెక్కిన చిత్రం “మేజర్”. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఒక వీర సైనికుడు జీవిత కథ ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అడవి శేషు,శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇటీవల శోభితా ధూళిపాళ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ప్రమోద అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో ఏడుపు , ఆశ, ధైర్యం, నమ్మకం, భయం, నిరాశ .. ఇలా ఎన్నో కోణాలు కనిపిస్తాయి. భావోద్వేగాలతో కూడుకున్న చాలా బరువైన పాత్ర ఇది. అయితే గూడచారి సినిమా చేస్తున్న సమయంలోని అడవి శేష్ కి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఒక ఆరాధన భావం ఉండేది.

అడవి శేషు ఆయన గురించి ఎన్నో రీసెర్చ్ లు చేసి గూడచారి సినిమా షూటింగ్ సమయంలో ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ విధంగా ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఆడియన్ అని చెప్పవచ్చు. కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా లేట్ అయింది లేకపోతే ఏడాది క్రితమే ఈ సినిమా విడుదల అయ్యేది.ఈ క్రమంలో శోభిత మాట్లాడుతూ.. మహేష్ బాబు బ్యానర్ లో పనిచేయడం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ లో తన సినిమాలను కాకుండా మొదటిసారిగా బయట సినిమాని చేశారు. కరోనా కారణంగా సినిమా ఓటిటి లోకి వెళ్లిపోయిందని చాలా ఆందోళన చెందాం. కానీ మహేష్ బాబు మాకు అన్ని విషయాలలో సపోర్ట్ చేస్తూ ఇది సినిమా థియేటర్ లో రిలీజ్ కావాల్సిన సినిమా అంటూ బ్యాక్ బోన్ గా నిలిచారు.ఆయన నిర్మాణ సంస్థలో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Mahesh Babu
  • #Major
  • #Saiee Manjrekar
  • #Sashi Kiran

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

5 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

10 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version