Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Sobhita: వర్షకాలంలో హీట్ పుట్టిస్తున్న శోభిత ధూళిపాళ్ల ..ఆ అందం చూసి కుర్రాళ్లు తట్టుకోగలరా..!

Sobhita: వర్షకాలంలో హీట్ పుట్టిస్తున్న శోభిత ధూళిపాళ్ల ..ఆ అందం చూసి కుర్రాళ్లు తట్టుకోగలరా..!

  • July 31, 2023 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sobhita: వర్షకాలంలో హీట్ పుట్టిస్తున్న శోభిత ధూళిపాళ్ల ..ఆ అందం చూసి కుర్రాళ్లు తట్టుకోగలరా..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పేరే మారుమ్రోగిపోతుంది . ఈ మధ్యకాలంలో టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్న శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు..అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిందని ..త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుందని ప్రచారం జరుగుతుంది .దినికి తగ్గట్టే వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో త్వరలోనే ఈ బ్యూటీ అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది అంటూ అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు .

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోతుంది (Sobhita) శోభిత. రీసెంట్ గా రిలీజ్ అయిన “ది నైట్ మేనేజర్ 2 ” వెబ్ సిరీస్ లో ఎలా రెచ్చిపోయి తనకంటే వయసులో పెద్దవాడైన హీరోకి ఘాటు లిప్ లాక్ ఇచ్చిందో రొమాంటిక్ యాంగిల్ లో అదరగొట్టిందో మనకు తెలిసిందే . కాగ దీనికి తగ్గట్టే శోభిత ధూళిపాళ్ల పలు ఫోటోషూట్స్ చేసి కుర్రాలను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా శోభిత ధూళిపాళ్ల శోభిత హుండాయ్ ఇండియా కౌచర్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది.

మతిపోగోట్టే విధంగా ఉన్న సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తూ ర్యాంప్ పై వరువాలా వరద పారించింది. టాప్ టు బాటమ్ ఇంక దాచుకోవడానికి ఏమీ లేదు అన్నట్లుగా ఎక్స్ ఫోజింగ్ తో శోభిత రెచ్చిపోయింది. శోభిత హాట్ షోకి మిల్కీ బ్యూటీ తమన్నా సైతం ఫిదా అవుతూ ఫైర్ ఎమోజిలతో కామెంట్ పెట్టింది. దీంతో ఆమె ఫోటోస్ వైరల్ గా మారాయి..!

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shobitha Dhulipalla
  • #Actress Shobitha Dhulipalla
  • #Shobitha
  • #Shobitha Dhulipalla

Also Read

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

trending news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

1 min ago
V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

2 hours ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

6 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

1 day ago

latest news

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

4 hours ago
Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

20 hours ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version