Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sobhita Dhulipala: ఎట్టకేలకు డేటింగ్ రూమర్ల పై స్పందించిన శోభిత.. ఏమన్నారంటే?

Sobhita Dhulipala: ఎట్టకేలకు డేటింగ్ రూమర్ల పై స్పందించిన శోభిత.. ఏమన్నారంటే?

  • May 9, 2023 / 12:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sobhita Dhulipala: ఎట్టకేలకు డేటింగ్ రూమర్ల పై స్పందించిన శోభిత.. ఏమన్నారంటే?

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత సెలబ్రెటీల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉంటాయి.సెలబ్రిటీలు ఇద్దరు కలిసి ఎక్కడైనా కనిపించినా లేదా పలు సినిమాలలో పదే పదే నటించిన వారి గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. వారిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వినపడుతూనే ఉంటాయి. అయితే నాగచైతన్య నటి శోభిత కూడా ప్రస్తుతం ఇలాంటి వార్తలను ఎదుర్కొంటున్నారు. ఇలా నాగచైతన్య శోభిత ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ లండన్ లో ఓ రెస్టారెంట్లో కలిసి కనిపించడంతో ఇది నిజమైనని అందరూ భావించారు. అయితే వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నా నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై శోభిత స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.. ఈ సందర్భంగా శోభిత మాట్లాడుతూ నేను ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నానని తాజాగా మణిరత్నం గారి దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో వచ్చిన సినిమాకు అద్భుతమైన అనుభూతి.

నాకు (Sobhita Dhulipala) ఇంత మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరో ఏదో అన్నారని ఆ విషయాలను పట్టించుకోని ఫీలవ్వాల్సిన పని లేదని తెలిపారు. నా గురించి వచ్చే రూమర్స్ విషయంలో నా తప్పు లేనప్పుడు నేనెందుకు అంత అర్జెంటుగా ఫీల్ అయ్యి వాటిపై రియాక్ట్ అవ్వాలని అనిపించలేదు.

ఏ తప్పు చేయనప్పుడు నేను ఎందుకు కంగారపడాలి అందుకే నా పనిలో నేను బిజీగా ఉన్నానని ఈ సందర్భంగా శోభిత నాగచైతన్యత వస్తున్నటువంటి డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చేశారు మరి ఇప్పటికైనా వీరిద్దరి గురించి వచ్చే డేటింగ్ రూమర్స్ ఆగుతాయా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya news
  • #Chaitanya
  • #naga chaitanya
  • #Samantha
  • #Sobhita

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version