Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కాస్ట్లీ వాచ్ పై సెటైర్లు!

పవన్ కాస్ట్లీ వాచ్ పై సెటైర్లు!

  • November 6, 2020 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కాస్ట్లీ వాచ్ పై సెటైర్లు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతీ విషయం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. పవన్ బయటకి వచ్చారంటే అందరి దృష్టి ఆయనపైనే ఉంటుంది. దాదాపు ఏడు నెలలకు పైగా విరామం తీసుకున్న పవన్ ఇటీవలే ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పార్టీ పనులు కూడా చూసుకుంటున్నాడు పవన్.

తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ గ్యాప్ లో జనసేన తెలంగాణ కమిటీలను ఖరారు చేసి దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకాలు చేశారు పవన్. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న రోలెక్స్ వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీని ధర రూ. 40 లక్షలకు పైగా ఉంటుందట. దీంతో యాంటీ ఫ్యాన్స్ కి పవన్ ని ట్రోల్ చేసే ఛాన్స్ దొరికినట్లైంది. కారు ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బులు లేవని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇంత విలువైన వాచ్ ఎలా పెట్టుకున్నాడంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.

మరికొందరు బయటకి సింపుల్ అని చెప్పే పవన్ కాస్ట్లీ వాచ్ పెట్టుకోవడంపై తప్పుడు కామెంట్స్ చేశారు. దీంతో పవన్ ఈ వాచ్ ధరించింది కేవలం చిత్రీకరణలో భాగంగా అని రుజువు చేయడానికి పవన్ ఫ్యాన్స్ కష్టపడాల్సి వచ్చింది. ఇంతకముందు రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ లుక్ ఒకటి పరిశీలిస్తే.. అందులో పవన్ ఇదే వాచ్ పెట్టుకొని ఉన్నారు. కంటిన్యూ చేయడానికి ఈ వాచ్ తో షూటింగ్ కి హాజరయ్యారే తప్ప మరో ఉద్దేశం లేదని పోస్ట్ లు పెడుతున్నారు. అలానే ఈ వాచ్ ఆయనకి అభిమానుల నుండి వచ్చిన గిఫ్ట్ అని చెబుతున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Powerstar Pawan Kalyan
  • #pspk
  • #Vakeel Saab

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version