Sonal Chauhan: బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్!

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘లెజెండ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనాల్ చౌహన్ …అటు తర్వాత రామ్ తో ‘పండగ చేస్కో’, కళ్యాణ్ రామ్ ‘షేర్’, ఆర్య, అనుష్క ల ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’,’రూలర్’, నాగార్జున తో ‘ఘోస్ట్’, వెంకటేష్ ‘ఎఫ్3’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే అన్ని సినిమాల్లోనూ అందాలు ఆరబోసే పాత్రలు తప్ప మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలు చేయలేదు. అందువల్ల ఈమె స్టార్ డంని సంపాదించుకోలేకపోయింది.

సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Sonal Chauhan) ఈమె వడ్డించే అందాల విందు మామూలుగా ఉండదు. ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

 

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50


విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus