Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sonu Sood: మరోమారు సాయం చేసి వార్తల్లో నిలిచిన సోనూసూద్.. ఏమైందంటే?

Sonu Sood: మరోమారు సాయం చేసి వార్తల్లో నిలిచిన సోనూసూద్.. ఏమైందంటే?

  • September 5, 2024 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: మరోమారు సాయం చేసి వార్తల్లో నిలిచిన సోనూసూద్.. ఏమైందంటే?

రియల్ హీరో సోనూసూద్ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడాల్లేకుండా దేశంలో ఎవరికి కష్టం వచ్చినా స్పందించే విషయంలో సోనూసూద్ ముందువరసలో ఉంటారు. సోనూసూద్ ఏపీ, తెలంగాణ ప్రజలు భారీ వర్షాల వల్ల పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి తన వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితులకు ఆహారం, తాగునీరుతో పాటు మెడికల్ కిట్స్ అందజేస్తున్నామని సోనూసూద్ (Sonu Sood) అన్నారు.

Sonu Sood

నివాసం కోల్పోయిన వాళ్లకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని సోనూసూద్ (Sonu Sood) పేర్కొన్నారు. ఈ మేరకు తమ టీమ్ అవిశ్రాంతంగా పని చేస్తోందని సోనూసూద్ కామెంట్లు చేయడం గమనార్హం. ఎవరికైనా సహాయం కావాలంటే ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని సోనూసూద్ సూచించారు. సోనూసూద్ (Sonu Sood) తన పోస్ట్ లో వరదల వల్ల ఎంతోమంది జీవనోపాధితో పాటు నివాసాలను కోల్పోయారని ఈ కష్ట కాలంలో వారికి మనం అండగా నిలవాలని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు. సోనూసూద్ ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో వేగంగా రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. సోనూసూద్ కు గతంతో పోల్చి చూస్తే తెలుగులో ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. సోనూసూద్ ను విలన్ రోల్స్ లో చూపించడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇష్టపడటం లేదు.

అదే సమయంలో ప్రాధాన్యత లేని పాత్రల్లో సోనూసూద్ ను చూపించాలని దర్శకనిర్మాతలు ఫీలవ్వడం లేదు. సోనూసూద్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. సోనూసూద్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తే బాగుంటుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. సోనూసూద్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లోనే ఉందని భోగట్టా.

పెద్ద పండగకు పెద్ద హీరోలే.. టాలీవుడ్‌ బెస్ట్‌ సీజన్‌ అప్‌డేట్స్‌ ఇవిగో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sonu Sood

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version