Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Focus » వైరల్ అవుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ!

వైరల్ అవుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ!

  • September 26, 2020 / 11:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ!

గాన గంధర్వుడు ఎస్పీబాలసుబ్రమణ్యం మరణ వార్త యావత్ సినీ ప్రపంచనాన్ని శోకసంద్రంలో ముంచేసింది. దాదాపు నలభై రోజులు పై నుండీ కరోనాతో పోరాడుతూ వచ్చిన ఆయన ఈ శుక్రవారం(ఈరోజు) మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో మరణించారు. ఆగష్ట్ మొదటి వారం నుండీ ఆయన చెన్నైలోని ఎం.జి.ఎం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అప్పటి నుండీ ఈయన ఆరోగ్యం గురించి అనేకనేక వార్తలు వచ్చాయి. ఒకరోజు ఆయన కోలుకున్నారని.మరొకరోజు ఆయన ఆరోగ్యం మళ్ళీ విషమించిందని… ఇలా రకరకాల ఊహాగానాలు.నిన్నటి వరకూ బాలు కోలుకుంటారు అని ఆశలు పెట్టుకున్నవారికి ఈరోజు ఆయన మరణవార్త వినగానే పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి.తమ అభిమాన గాయకుడు ఇక లేడు అనే విషయాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేక కనీళ్ళు పెట్టుకుంటున్నారు.

1946 జూన్ 4న ఉత్తర ఆర్కాడు జిల్లా (తిరువళ్ళూరు జిల్లా, నెల్లూరు కు దగ్గర ప్రాంతం) లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు బాలసుబ్రహమణ్యం.ఈయన తండ్రి హరికథా కళాకారుడు కావడం వల్ల బాలుగారికి చిన్నప్పటి నుండే సంగీతం పట్ల ఆసక్తి పెరిగింది. ఈయన మద్రాసులో ఇంజనీరింగ్ చదువు చదువుకున్నాడు. ఆ టైంలోనే స్టేజి పై పాటలు పాడడం అలవాటు చేసుకున్నారు బాలు. 1966 లో పద్మనాభం నిర్మాణంలో వచ్చిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సింగర్ గా పరిచయమయ్యారు బాల సుబ్రహ్మణ్యం.ఆయన ట్యాలెంట్ చూసి అవకాశాలు ఆయన తలుపు తట్టాయి. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ,హిందీ,మలయాళం, కన్నడ భాషల్లోని సినిమాల్లో ఈయన పాటలు పాడారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్.. వంటి స్టార్లకు డబ్బింగ్ కూడా చెప్పారు బాలు. నటుడిగా కూడా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు.

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పర్సనల్ లైఫ్ విషయాలకు వస్తే.. ఆయన భార్య పేరు సావిత్రి. ఈయనకి ఇద్దరు సంతానం. కొడుకు చరణ్.. సింగర్ గా అందరికీ సుపరిచితమే. ఇక బాలుగారి కుమార్తె పేరు పల్లవి. ఇక బాలు గారి సోదరి ఎస్.పి.శైలజ కూడా పాపులర్ సింగర్ అన్న సంగతి తెలిసిందే. ఈమె ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహం చేసుకుంది. బాలు గారి ఫ్యామిలీ గురించి బయట ఎక్కువగా వార్తలు వచ్చేవి కావు. ఇదిలా ఉండగా.. మన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఇప్పటి వరకూ మనం చూడని కొన్ని రేర్ అండ్ సీన్ ఫ్యామిలీ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

71

72

73

74

75

76

77

78

79

80

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balasubrahmanyam
  • #charan
  • #Singer SP Balasubrahmanyam
  • #SP Balasubrahmanyam
  • #SP Charan

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

3 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

4 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

6 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

9 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

9 hours ago

latest news

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

9 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

10 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Siddhu Jonnalagadda: సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version