Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాన్న నాకు ఎదో రాసి చూపించాలనుకున్నారు: ఎస్పీ చరణ్

నాన్న నాకు ఎదో రాసి చూపించాలనుకున్నారు: ఎస్పీ చరణ్

  • August 27, 2020 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాన్న నాకు ఎదో రాసి చూపించాలనుకున్నారు: ఎస్పీ చరణ్

మూడు వారాలుగా సింగర్ బాలసుబ్రమణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తం ఆయన కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అలాగే బాలు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. దీనితో ఆయన కమారుడు ఎస్పీ చరణ్ ప్రతి రోజు బాలు ఆరోగ్యంపై సమాచారం పంచుకుంటున్నారు. కాగా నేడు ఆయన బాలు ఫ్యాన్స్ కి ఆనందం పంచే న్యూస్ తో వచ్చారు.

బాలు ఆరోగ్యం మెరుగైందని ఆయన చెప్పడం విశేషం. ఎస్పీ చరణ్ తన వీడియో సందేశంలో గతంలో పోల్చుకుంటే బాలు ఆరోగ్యం మెరుగుపడింది అన్నారు. ఆయన ఊపిరి తిత్తులు రికవరీ అవుతున్న ఛాయలు కనిపించినట్లు ఎంజిఎం వైద్యులు చెప్పారు అన్నారు. ఇక చరణ్ తండ్రి బాలును కలిసినట్లు చెప్పారు. ఆయన తనకు ఎదో రాసి చెప్పాలనుకున్నారని అన్నారు. ఐతే ఆయన పెన్ పట్టుకోలేకపోయారు అని తెలిపారు.

అలాగే బాలు మ్యూజిక్ వింటున్నట్లు, డాక్టర్స్ మరియు బంధువులను గుర్తిస్తున్నట్లు చెప్పడం జరిగింది. చాలా కాలం తరువాత ఎస్పీ చరణ్ మంచి న్యూస్ పంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు బాలు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటనతో బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారనే నమ్మకం బలపడింది. బాలు కోలుకోవాలని టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ప్రార్ధనలు చేశారు.

Most Recommended Video

View this post on Instagram

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on Aug 26, 2020 at 5:48am PDT

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #SP Balasubrahmanyam
  • #SP Balu
  • #SP Charan

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version