Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ఈసారి పవన్ ఫ్యాన్స్ కి పండగే!

Pawan Kalyan: ఈసారి పవన్ ఫ్యాన్స్ కి పండగే!

  • August 12, 2021 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఈసారి పవన్ ఫ్యాన్స్ కి పండగే!

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు హడావిడి ముగిసింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రాబోతుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఆ రోజు ఏకంగా మూడు సినిమాల నుండి అప్డేట్స్ రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్-సాగర్ చంద్ర-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. ఇందులో పవన్ క్యారెక్టర్ పేరు ‘భీమ్లా నాయక్’నే టైటిల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘హరిహర వీరమల్లు’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే టీజర్ వచ్చింది. ఇక పవన్ పుట్టినరోజు నాడు సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఐఫీస్ట్ లా ఉంటుందని చెబుతున్నారు.ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోయే సినిమా నుండి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుంది.

గతంలో ఈ సినిమా కోసమే పవన్ కు ఫోటోషూట్ చేశారు. కానీ అప్పట్లో పవన్ కి కరోనా రావడంతో ఫోటోలను విడుదల చేయలేదు. ఇప్పుడు ఆ ఫోటోలను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు పవన్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారో క్లారిటీ వచ్చేస్తుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Hari Hara Veeramallu
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

8 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 hour ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

4 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version