Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

  • May 15, 2026 / 11:25 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా సెట్స్ నుంచి లీక్ అయ్యిందని ప్రచారం జరుగుతున్న ఒక ఫోటో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Spirit

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ప్రభాస్ పూర్తి మాస్ మరియు స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తెల్లటి పంచెకట్టులో, పొడవాటి హెయిర్ స్టైల్‌తో, చేతిలో గన్ పట్టుకుని, స్టైలిష్ గాగుల్స్‌తో కనిపిస్తున్న లుక్ ఇప్పుడు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

Spirit movie targets summer

ఇప్పటికే ‘యానిమల్’ విజయంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు ‘స్పిరిట్’ ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక హీరోయిన్‌గా ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రి నటిస్తోంది. భారీ యాక్షన్, ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామాతో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, వరుస షెడ్యూల్స్‌తో షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం బయటకు వస్తున్న ప్రతి అప్‌డేట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Director Sandeep Reddy
  • #Latest Telugu Cinema News Updates
  • #Spirit

Also Read

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

trending news

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

23 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

21 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version