Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Spy: అక్కడ ‘స్పై’ సినిమా పేరు చెప్పడానికి టీమ్‌ భయపడిందట.. ఎందుకంటే?

Spy: అక్కడ ‘స్పై’ సినిమా పేరు చెప్పడానికి టీమ్‌ భయపడిందట.. ఎందుకంటే?

  • June 27, 2023 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spy: అక్కడ ‘స్పై’ సినిమా పేరు చెప్పడానికి టీమ్‌ భయపడిందట.. ఎందుకంటే?

ఫలానా సినిమా షూటింగ్‌లో మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు, అరెస్టు చేయబోయారు అంటూ చాలామంది నటులు చెబుతూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు నిజమేనా అలా కూడా జరుగుతుందా అని అనుకుంటూ ఉంటాం. అయితే స్పై సినిమాలు, యాక్షన్‌ మూవీస్‌ చేసిన ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటారా? దీనికి సమాధానం ఇటీవల నిఖిల్‌ చెప్పాడు. ‘స్పై’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిఖిల్‌.. తమ షూటింగ్‌ సందర్భంగా జోర్డాన్‌లో జరిగిన విషయం చెప్పుకొచ్చాడు.

‘స్పై’ సినిమా గురించి చెబుతూ.. జోర్డాన్‌లో తమను పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లిపోయిన విషయం గురించి చెప్పారు. ఆ సినిమాలో ఓ యాక్షన్‌ సీన్‌ కోసం జోర్డాన్‌లో షూటింగ్‌ చేశారట. ఆ తర్వాత డెడ్‌ సీ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాళ్లు ప్రయాణిస్తున్న కారు కారణంగా పోలీసు స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్లు అక్కడ రెంట్‌కి తీసుకున్న కారు ఎవరో దొంగిలించిందట. అయితే ఆ విషయం మరచిపోయో, లేక ఇంకొకటో కానీ పోలీసుల ముందు డ్రైవర్‌ ఆపాడట.

ఆ నెంబర్‌ ప్లేట్‌చూసి డౌట్‌ వచ్చి పోలీసులు చెక్ చేస్తే రీసెంట్‌ ఆ కారు పోయినట్లు కంప్లైంట్‌ ఉందట. దీంతో డ్రైవర్‌ను, నిఖిల్‌ అండ్‌ కో. ని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లారట. ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియని సమయంలో సినిమా టీమ్‌ అని చెబితే అప్పుడు సంబంధిత కాగితాలు అన్నీ తీసుకు రమ్మన్నారట. అలా టీమ్‌ వచ్చి చూపించిన తర్వాత గూగుల్‌ పేర్లతో వెతికి చూసి కన్‌ఫామ్‌ చేసుకున్నాక వదిలేశారట.

తాను ‘హ్యాపీడేస్‌’ సినిమాలో యాక్ట్‌ చేశానని నిఖిల్‌ చెబితే గూగుల్‌లో ఆ విషయం వెతికి కన్‌ఫామ్‌ చేసుకున్నారట. అలా ఆ సమయంలో స్టేషన్‌లో నిఖిల్‌, అభినవ్‌ గొమటం తదితరులు స్టేషన్‌కి వెళ్లారట. అంతే కాదు ఈ సినిమా పేరేంటి అని పోలీసులు డ్రైవర్‌ను అడిగితే ‘స్పై’ అని చెప్పబోయాడట. ఆ మాట వింటే ఏమనుకుంటారో ఏమో అని పేరు చెప్పలేదట. ఒకవేళ పేరు చెప్పి ఉంటే ఇంకెంత ఇబ్బంది అయ్యేదో అని నిఖిల్‌ నాటి విషయాల గురించి చెప్పుకొచ్చాడు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Garry BH
  • #Iswarya menon
  • #Nikhil Siddharth
  • #Sanya Thakur

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

7 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

7 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

10 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

11 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

12 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

13 hours ago
Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version