Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Squid Game: రెండో ‘స్క్విడ్‌ గేమ్‌’ వచ్చేస్తోంది.. ఫస్ట్‌ ఏం జరిగింది?

Squid Game: రెండో ‘స్క్విడ్‌ గేమ్‌’ వచ్చేస్తోంది.. ఫస్ట్‌ ఏం జరిగింది?

  • December 26, 2024 / 09:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Squid Game: రెండో ‘స్క్విడ్‌ గేమ్‌’ వచ్చేస్తోంది.. ఫస్ట్‌ ఏం జరిగింది?

మూడేళ్ల క్రితం అంటే వెబ్‌ సిరీస్‌లు మనకు అప్పుడప్పుడే బాగా పరిచయం అయిన రోజులు.. అప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది ఓ వెబ్‌సిరీస్‌. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచం మొత్తం ఆ సిరీస్‌ గురించే మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ సిరీస్‌లో పెట్టే ఆటలో ఓడిపోతే ప్రాణాలు పోతాయి కాబట్టి. ఆసక్తికర అంశం, అందరికీ కనెక్ట్‌ అయ్యే అంశం కావడంతో ఆ సిరీస్‌ అదిరిపోయే విజయం అందుకుంది. అదే ‘స్క్విడ్‌ గేమ్‌’ (Squid Game). 2021లో నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిన ఈ సిరీస్‌కు సెకండ్‌ సీజన్‌ ఇప్పుడు వస్తోంది.

Squid Game

Squid Game season two is coming to Netflix (1)

దీంతో ‘స్క్విడ్‌ గేమ్‌’లో (Squid Game) ఏం జరిగింది, అంత హిట్‌ ఎందుకు అయింది అనే విషయాల గురించి సినిమా జనాలు తెగ వెతికేస్తున్నారు. అందుకే ఓసారి పాత కథను రివౌండ్‌ చేసే ప్రయత్నం మేం చేస్తున్నాం. జీవితంలో అంతా కోల్పోయి, మొత్తంగా అప్పుల పాలైన ఓ 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌ లైట్‌ గ్రీన్‌ లైట్‌, టగ్ ఆఫ్‌ వార్‌ లాంటి చిన్నపిల్లలు ఆడుకునే పోటీలు నిర్వహిస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

వాటిలో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 40 మిలియన్ డాలర్లు ఇస్తామని చెబుతారు. అయితే ఆటలో ఓడిపోయినవారిని చంపేస్తారు. అయితే వాళ్లు పెట్టే మొదటి ఆట ఆడితేనే ఈ విషయం చెబుతారు. ఇలాంటి ప్రాణాంతకమైన ఆటలను ఆడి ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే సిరీస్‌. గ్లాడియేటర్‌ యుద్ధాల గురించి మీకు తెలిసే ఉంటుంది. రాజులు, చక్రవర్తులు వినోదం కోసం బానిసలతో చావు ఆట ఆడేవారు.

దానిని ఆధారంగానే తీసుకునే ఈ సిరీస్‌ కథ సిద్ధం చేశారు. అత్యంత సంపన్నులైన బిలియనీర్లు ఈ ఆటను వినోదం కోసం సృష్టిస్తారు. దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. 2009లోనే కథ రాసుకున్నప్పటికీ.. ప్రేక్షకుల ముందుకు రావడానికి పదేళ్లు పట్టింది. తన జీవితంలోని ఆర్థిక కష్టాలే ఈ కథను రాయడానికి స్ఫూర్తి అని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

అనుకున్న కథ అనుకున్నట్లుగా తీసి ఉంటే అక్కడైనా హిట్‌ కొట్టేది కదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hwang Dong-hyuk
  • #Squid Game
  • #squid game 2

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

9 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

1 day ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

1 day ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 day ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version