Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ ను కలవడానికి కారణం అదే : శ్రీముఖి

పవన్ కళ్యాణ్ ను కలవడానికి కారణం అదే : శ్రీముఖి

  • November 11, 2020 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ ను కలవడానికి కారణం అదే : శ్రీముఖి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ లో తిరిగి జాయిన్ అయ్యారు. ‘చాతుర్మాస దీక్ష’ పూర్తవ్వడంతో గడ్డం తీసేసి.. చాలా స్టయిలిష్ గా మారిపోయారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఫ్లాష్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట.అందులో భాగంగా ఇటీవల ఆయన హైదరాబాద్ మెట్రోలో కూడా సందడి చేశారు. ఇదిలా ఉండగా.. స్టార్ యాంకర్ శ్రీముఖి కూడా ఇటీవల ‘వకీల్ సాబ్’ సెట్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ తో ఆమె సెల్ఫీలు తీసుకుని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. శ్రీముఖి పవన్ కు పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ‘అయితే ఇంత సడెన్ గా పవన్ కళ్యాణ్ ను ఆమె మీట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ‘వకీల్ సాబ్’ చిత్రంలో శ్రీముఖి కూడా కీలక పాత్ర పోషిస్తుందా?’ అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటికి తాజాగా శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీముఖికి.. ‘ఇటీవల.. పవన్ కళ్యాణ్ ను కలిశారు.. కారణం ఏంటి?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి శ్రీముఖి జవాబిస్తూ.. “అవును కలిశాను..ఇటీవల ఓ షో షూటింగ్లో మేము పాల్గొంటూ ఉండగా.. మా సెట్ పక్కనే ‘వకీల్ సాబ్’ షూటింగ్ కూడా జరుగుతోందని తెలిసింది. జానీ మాస్టర్ కూడా వెళ్లి చూద్దాం అన్నారు. నేను ఎందుకు కాదంటాను. వెళ్లి కలిశాం. సెట్స్ లో పవర్ స్టార్ ఆరా (aura) నెక్ట్స్ లెవెల్ అంతే..!’ అంటూ చెప్పుకొచ్చింది.

1

2

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Mukhi
  • #pawan
  • #pawan kalyan
  • #Sree Mukhi
  • #Vakeel Saab

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

9 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

16 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

8 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

8 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

8 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version