తేజ సజ్జా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ‘రాజకుమారుడు’ ‘కలిసుందాం రా’ ‘చూడాలని వుంది’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా మారి అద్భుతాలు చేసిన సందర్భాలు ఎక్కువ లేవు. తరుణ్ వంటి వారి విషయంలో తప్ప మిగిలిన హీరోల విషయంలో ఇలాంటివి జరిగింది లేదు. తరుణ్ కు కూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి..నిలబడగలిగాడు. Roshan Meka అయితే తేజ సజ్జ మాత్రం సొంత […]