Sree Mukhi: చీరకట్టిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 9, 2023 / 07:23 PM IST

బ్యూటిఫుల్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి సోషల్ మీడియాలో ఎంతలా సందడి చేస్తుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. మొన్నా మధ్య గోవా బీచ్‌లో చిల్ అవుతున్న పిక్స్ షేర్ చేసి పిచ్చెక్కించేసింది.. అమ్మడు గోవాలో ఉన్నన్ని రోజులూ నెట్టింట ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే నమ్మండి..యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ అలరించిన శ్రీముఖి.. కొద్ది రోజుల క్రితం వరకు బొద్దుగుమ్మలా ఉండేది.. ఇప్పుడు ముద్దుగుమ్మలా మారిపోయింది..ఇప్పటి వరకు తనలోని గ్లామర్ కోణాన్ని ఓవైపు మాత్రమే చూపిస్తూ వచ్చి..

‘బాబోయ్ శ్రీముఖి.. గ్లామర్ ఒలకబోసే విషయంలో నువ్వు హీరోయిన్లను మించిపోయావ్’ అనేంతలా వయ్యారాల వడ్డన చేసింది.. రీసెంట్‌గా శారీ పిక్స్ షేర్ చేసింది.. చీరకట్టులో పద్ధతిగా మెరిసిపోతూనే నడుమందాలు.. నాభి సొగసులతో కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తోంది.. ఓ టీవీ షో కోసం శ్రీ ఇలా శారీ కట్టింది.. ఆ ఫోటోషూట్ తాలుకు పిక్చర్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.. ఆమెను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..

More…

 

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus