Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న పవన్, శ్రీముఖి ల ఫోటోలు..!

వైరల్ అవుతున్న పవన్, శ్రీముఖి ల ఫోటోలు..!

  • November 4, 2020 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న పవన్, శ్రీముఖి ల ఫోటోలు..!

స్టార్ యాంకర్ శ్రీముఖి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ‘బిగ్ బాస్3’ ప్రారంభంలో కూడా శ్రీముఖికి.. పవన్ ఫ్యాన్స్ ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ కామెంట్లు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా.. తాజాగా పవన్ కళ్యాణ్ తో శ్రీముఖి సెల్ఫీలు తీసుకుంది. ఫ్యాన్ కాబట్టి వెంటనే వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి.. ‘మాటలు రావడం లేదు..

లవ్ పవన్ కళ్యాణ్’ అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ ఈ మధ్యనే ‘వకీల్ సాబ్’ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ ఫొటోల్లో పవన్ కళ్యాణ్ నల్ల కోటులోనే కనిపిస్తున్నాడు. అయితే ఇంత సడెన్ గా.. ‘వకీల్ సాబ్’ సెట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ను శ్రీముఖి కలవడానికి గల కారణాలు ఏంటి? అనే డిస్కషన్లు ఇప్పుడు మొదలయ్యాయి. ఈ చిత్రంలో శ్రీముఖి కూడా నటిస్తుందా? అందుకే సెట్స్ కు వెళ్లిందా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఏమో..

ఈ విషయాలకు శ్రీముఖినే క్లారిటీ ఇవ్వాలి. ఇక ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా.. దిల్ రాజు, బోణి కపూర్లు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ‘మగువ మగువ’ లిరికల్ వీడియో సాంగ్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.

1

2

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Mukhi
  • #Anchor Sree Mukhi
  • #pawan
  • #pawan kalyan
  • #Sree Mukhi

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 hour ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

4 hours ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

38 mins ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

4 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

17 hours ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version