Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

  • February 27, 2026 / 01:41 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

‘విష్ణు విన్యాసం’ అని ఇప్పుడు ఆయన సినిమా చేశాడు కానీ.. గత కొన్నేళ్లుగా విష్ణు ‘వినోద విన్యాసాలు’ చూస్తూనే ఉన్నాం. వరుసగా వినోదాత్మక సినిమాలే చేస్తున్నా ఎక్కడా రిపీట్‌ ఫీలింగే కలగకుండా అలరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అనే పేరు సంపాదించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే గత కొన్ని సినిమాల్లో అదరగొట్టేస్తున్నాడు. ఒక సినిమా ఫలితం కాస్త ఇబ్బందిపెట్టినా ముందుకు సాగిపోయింది. మరి ఈ ట్యాగ్‌ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా అని అడిగితే.. విష్ణు ఏం చెప్పాడో తెలుసా?

Sree Vishnu

ఎంటర్‌టైన్‌మెంట్‌ అనగానే కామెడీ మాత్రమే అని అనుకుంటారు కొందరు. దాంతో నా ప్రతి సినిమాలోనూ కామెడీనే ఆశిస్తున్నారు. అందుకే డ్రామా ఉన్న కొత్త కథలు చేసినా, అందులో ప్రేక్షకులు నా నుంచి కోరుకునే వినోదం తప్పక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని చెప్పాడు. కామెడీ టైమింగ్‌లోనూ మార్పు కనిపించేలా చూసుకుంటున్నాను. కావాలంటే మీరే గమనించొచ్చు. ‘సామజవరగమన’ సినిమాలో ఒక టైమింగ్‌ ఉంటే, ‘సింగిల్‌’ సినిమాలో మరోలా చూపించాను. ఇక ‘విష్ణు విన్యాసం’లో ఆ రెండు సినిమాలకి భిన్నమైన టైమింగ్‌ చూపించే ప్రయత్నం చేశాను అని చెప్పాడు శ్రీవిష్ణు.

sri vishnu in dark comedy

కొత్త దర్శకుల నుండి కొత్తదనం వస్తుందనే విషయాన్ని బలంగా నమ్ముతాను. నా సినిమాలతో ఎంతమంది కొత్త దర్శకులు పరిచయవుతున్నారు. అయితే నేను ఇంకా చాలా మందిని మిస్‌ అవుతున్నాను. అందుకే షూటింగ్‌ లేకపోతే రోజుకో కొత్త కథను వింటున్నాను. నా లైనప్‌లో రాబోయే కొత్త సినిమాలు కొత్త దర్శకులతోనే అని క్లారిటీ ఇచ్చాడు శ్రీవిష్ణు. ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ సినిమా నక్సలిజం నేపథ్యంలో సాగే హాస్య ప్రధానమైన కథ అని చెప్పాడు.

రామ్‌ అబ్బరాజుతో ఓ సినిమా ప్రారంభిస్తున్నాను. ఆ తర్వాత ‘సామజవరగమన 2’ సినిమా ఉంటుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో సన్నీ అనే ఓ కొత్త డైరక్టర్‌తో ఓ సినిమా చేస్తాను. అలాగే ‘సింగిల్‌’ సినిమాకు సీక్వెల్‌ కోసం ఓ కథ సిద్ధం అవుతోందని చెప్పాడు శ్రీవిష్ణు.

మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sree Vishnu
  • #vishnu vinyasam

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

17 mins ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

24 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

6 mins ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

7 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

8 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

9 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version