Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nara Rohit: నారా రోహిత్ సినీ కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీవిష్ణు

Nara Rohit: నారా రోహిత్ సినీ కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీవిష్ణు

  • June 28, 2023 / 09:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nara Rohit: నారా రోహిత్ సినీ కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీవిష్ణు

మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. ‘బాణం’ ‘సోలో’ ‘రౌడీ ఫెలో’ ‘జ్యో అచ్యుతానంద’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి డీసెంట్ హిట్ సినిమాల్లో అతను నటించాడు. కానీ అతనికి తర్వాత వరుస ప్లాపులు ఎదురయ్యాయి. పైగా చాలా షేపౌట్ అయ్యాడు. ఆఫర్ లు కూడా కరువవడంతో అతను సినిమాల్లో నటించట్లేదు అనే ప్రచారం ఇప్పటికీ జరుగుతుంది.

2018 లో వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’ తర్వాత ఇతని నుండి మరో సినిమా రాలేదు.4 ఏళ్ళ క్రితం వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు.. ఆ తర్వాత ఎటువంటి సినిమా వేడుకల్లో కనిపించలేదు. అసలు నారా రోహిత్ సినిమాల్లో నటిస్తాడా లేదా? అనే విషయంపై తాజాగా శ్రీవిష్ణు క్లారిటీ ఇచ్చాడు.

శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’ చిత్రం జూన్ 29 న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతను పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతనికి నారా రోహిత్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది.ఈ క్రమంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘ అతని పర్సనల్ లైఫ్ లో కొన్ని సమస్యలు ఎదురవడంతో సినిమాలకు దూరంగా ఉన్నాడు. త్వరలోనే ఓ మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తాడు.

నాలుగు ఏళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి రీ ఎంట్రీ బాగుండాలని భావిస్తున్నాడు. తప్పకుండా ఆ ప్రాజెక్టు గురించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు ‘ అంటూ శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు. నారా రోహిత్ .. శ్రీవిష్ణు బెస్ట్ ఫ్రెండ్స్. శ్రీవిష్ణుని సినిమాల్లోకి తీసుకొచ్చిందే (Nara Rohit) నారా రోహిత్ అనే సంగతి తెలిసిందే.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nara Rohith
  • #samajavaragamana
  • #sri vishnu

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

12 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

14 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

17 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version