Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movies » Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

  • February 19, 2026 / 12:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

ఒకే రోజు ఒకే హీరోకి సంబంధించిన 2 సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది గతంలో జరిగింది. సీనియర్ ఎన్‌టి‌ఆర్, కృష్ణ, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ,నాని వంటి హీరోల విషయంలో ఇలాంటివి జరిగాయి. ఇది చెప్పుకోవడానికి ఓ అరుదైన రికార్డుగా అనిపించొచ్చు. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఒక హీరోకి సంబంధించి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే.. ఓపెనింగ్స్ దెబ్బతింటాయి. అలాగే ఆ సినిమాలని ప్రమోట్ చేసుకోవడం హీరోకి కూడా ఇబ్బంది.

Sree Vishnu

ధియేటర్ల షేరింగ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా గంధరగోళానికి గురవ్వక తప్పదు.పైన చెప్పుకున్న హీరోల సినిమాల విషయంలో కూడా ఈ ఇబ్బందులు తలెత్తాయి. అందుకే ఇలాంటి రికార్డు కోసం ఏ హీరో ప్రయత్నించరు. కానీ శ్రీవిష్ణు(Sree Vishnu) విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కొద్దిరోజుల నుండి ప్రచారం జరుగుతుంది.

sreevishnu

శ్రీవిష్ణు నటించిన ‘మృత్యుంజయ్‌’ ‘విష్ణు విన్యాసం’ సినిమాలు ఒక రోజు వ్యవధిలో అంటే ఫిబ్రవరి 27న ‘మృత్యుంజయ్’ ఫిబ్రవరి 28న ‘విష్ణు విన్యాసం’ రిలీజ్ అవుతాయి అంటూ ప్రకటనలు వచ్చాయి.ఓటీటీ ఒప్పందాల ఒత్తిడి కారణంగా నిర్మాతలు ఆ డేట్లకి ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. హీరో శ్రీవిష్ణు కూడా ఈ విషయంలో చేసేదేమీ లేదు. అతను హీరో మాత్రమే. రిలీజ్ వ్యవహారాలు అతనికి అనవసరం కూడా..!

కానీ ఒకేసారి 2 సినిమాలని ప్రమోట్ చేయడం అనే వ్యవహారం ఏదైతే ఉందో అది అతనికి తలనొప్పి తెప్పించే విషయమే. అయితే ఇప్పుడు ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.ఫిబ్రవరి 28న ‘విష్ణు విన్యాసం’ రిలీజ్ అవుతుంది. ‘మృత్యుంజయ్’ వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో శ్రీవిష్ణుకి కొంత రిలీఫ్ లభించినట్టే అని చెప్పాలి.

నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mruhtyunjay
  • #Sree Vishnu
  • #Sree Vishnu Movies
  • #sree vishnu next movie
  • #vishnu vinyasam

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

50 mins ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

10 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version