Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘శ్రీకారం’ నిర్మాతల కొత్త స్కెచ్ వర్కౌట్ అవ్వుద్దా..!

‘శ్రీకారం’ నిర్మాతల కొత్త స్కెచ్ వర్కౌట్ అవ్వుద్దా..!

  • March 12, 2021 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘శ్రీకారం’ నిర్మాతల కొత్త స్కెచ్ వర్కౌట్ అవ్వుద్దా..!

ఈ మధ్యకాలంలోనే కాదు.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ నిర్మాతలు ఓ కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తున్నారు.  అదేంటంటే.. ఓ పక్క పెద్ద సినిమా నిర్మిస్తుండడం మరోపక్క.. చిన్న సినిమా నిర్మిస్తుండడం. ఆ చిన్న సినిమా ప్రమోషన్లకి వారి నిర్మాణంలో చేస్తున్న పెద్ద హీరోని వాడెయ్యడం అన్న మాట. అలా ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉండడం అని తెలుస్తుంది. ఉదాహరణకి ఆ పెద్ద హీరోని.. వారి చిన్న సినిమా ప్రమోషన్లకు తీసుకురావడం లేదా.. ఆ పెద్ద హీరోతో వారి చిన్న సినిమా ట్రైలర్ ను విడుదల చేయించడం వంటివి అన్న మాట.

తాజాగా ‘శ్రీకారం’ నిర్మాతలు మరోసారి ఈ ఫార్ములాని అప్లై చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. అదేంటంటే.. ‘శ్రీకారం’ నిర్మాతలు అయిన ’14 రీల్స్ ప్లస్’ వారు మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో ‘శ్రీకారం’ సినిమా పై ట్వీట్ వేయిస్తే… అతని ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు వారిని థియేటర్లకు రప్పించవచ్చు అని స్కెచ్ వేసారట. ఈ క్రమంలో మహేష్ బాబుకి ‘శ్రీకారం’ సినిమా చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తుంది.

తొలిరోజు ‘శ్రీకారం’ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కాబట్టి.. ఈ టైంలో మహేష్ వంటి స్టార్ హీరో కనుక సినిమా బాగుందని ఓ ట్వీట్ వేస్తే.. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుని బ్రేక్ ఈవెన్ ను సాధించొచ్చు. ఆల్రెడీ మహేష్ తో ‘శ్రీకారం’ ట్రైలర్ ను విడుదల చేయించారు ’14 రీల్స్ వారు’. అయితే ఇప్పుడు ‘జాతి రత్నాలు’ సినిమా నుండీ కూడా గట్టి పోటీ ఎక్కువవడంతో వారు ఈ స్టెప్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amani
  • #Kishore B
  • #mahesh
  • #Naresh garu
  • #Priyanka Arul Mohan

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

15 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

15 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

16 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

16 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version