Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » శ్రీకారం కాపీ విమర్శలకు చెక్ పెట్టిన డైరెక్టర్..?

శ్రీకారం కాపీ విమర్శలకు చెక్ పెట్టిన డైరెక్టర్..?

  • March 14, 2021 / 09:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీకారం కాపీ విమర్శలకు చెక్ పెట్టిన డైరెక్టర్..?

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కిషోర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీకారం సినిమా మహాశివరాత్రి పండుగ కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలిరోజు 4 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా బాగానే కలెక్షన్లను రాబట్టినట్టు సమాచారం. అయితే శ్రీకారం సినిమా విడుదలైన రోజు నుంచి ఈ సినిమా మహర్షి, భీష్మ సినిమాలను పోలి ఉందని క్రిటిక్స్, నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే శ్రీకారం కాపీ అంటూ వైరల్ అవుతున్న కామెంట్లకు ఆర్ ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి చెక్ పెట్టారు. శ్రీకారం సక్సెస్ మీట్ లో పాల్గొన్న అజయ్ భూపతి శ్రీకారం సినిమా చూసిన కొంతమంది స్నేహితులు ఈ సినిమాను వేరే సినిమాతో పోల్చి కామెంట్లు చేశారని కానీ తాను ఈ సినిమాను 2016లోనే చూశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకారం దర్శకుడు కిషోర్ 2016 సంవత్సరంలో శ్రీకారం అనే షార్ట్ ఫిలిమ్ తీశారని అజయ్ భూపతి చెప్పుకొచ్చారు. అప్పుడు తెరక్కేన షార్ట్ ఫిలిమ్ నే మరింత డెవలప్ చేసి శ్రీకారం సినిమాను తీశారని చెప్పారు.

అజయ్ భూపతి ప్రత్యక్షంగా మహర్షి సినిమాను ప్రస్తావించకపోయినా కొందరు నెటిజన్లు మాత్రం 2019 సంవత్సరంలో విడుదలైన మహర్షి సినిమానే శ్రీకారం మూవీకి కాపీనా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు. శ్రీకారం సినిమాలోని శర్వానంద్ పాత్రకు, మహాసముద్రం సినిమాలోని శర్వానంద్ పాత్రకు ఎటువంటి పోలికలు ఉండవని సమాచారం. శ్రీకారం సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్ మహాసముద్రం సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి. 2021 సంవత్సరం ఆగష్టు 19న ఈ సినిమా విడుదల కానుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amani
  • #Kishore B
  • #Naresh garu
  • #Priyanka Arul Mohan
  • #Ram Achanta

Also Read

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

trending news

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

18 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

18 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

18 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

19 hours ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version