Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sreeleela: శ్రీలీల ముంబయి ఫ్లయిట్‌ ఎక్కుతోందా? ఇక్కడిలాగే అక్కడా దెబ్బ కొడుతుందా?

Sreeleela: శ్రీలీల ముంబయి ఫ్లయిట్‌ ఎక్కుతోందా? ఇక్కడిలాగే అక్కడా దెబ్బ కొడుతుందా?

  • June 10, 2024 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: శ్రీలీల ముంబయి ఫ్లయిట్‌ ఎక్కుతోందా? ఇక్కడిలాగే అక్కడా దెబ్బ కొడుతుందా?

కన్నడ నుండి టాలీవుడ్‌కి వచ్చిన తెలుగు అందం శ్రీలీల (Sreeleela) ఇప్పుడు ముంబయి ఫ్లయిట్‌ ఎక్కుతోందా? బాలీవుడ్‌లో తన కెరీర్‌ స్టార్ట్‌ చేయబోతోందా? ఈ ప్రశ్నలకు బాలీవుడ్‌ వర్గాల నుండి అవును అనే సమాధానాలే వస్తున్నాయి. దానికి కారణం ఓ అగ్ర హీరో తనయుడి సినిమాలో ఆమెను కాస్ట్‌ చేసుకున్నారు అనే పుకార్లు రావడమే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ వార్త అధికారికంగా ప్రకటిస్తారని టాక్‌. శ్రీలీల తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్‌ నాయికగా పేరు తెచ్చుకుంది.

అగ్రహీరోలతో ఒకవైపు, కుర్ర కథానాయకులతో మరోవైపు వరుసగా సినిమాలు ఓకే చేసింది. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత కొత్తగా ఏ సినిమాలు ఓకే చేయలేదు. దానికి కారణం ఆమె చేసిన సినిమాలు సరైన విజయం అందుకోకపోవడమే. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) మాత్రమే ఉంది. ఇది కాకుండా రవితేజ (Ravi Teja) సినిమా ఒకటి ఓకే చేసిందని టాక్‌. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్‌ ప్రయాణం వార్తలు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 జాలి, దయ, కరుణకు అర్థం తెలియని అసురుడు.. గ్లింప్స్ అదుర్స్ అంటూ?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 27 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్

ఎందుకంటే ఇక్కడే సరైన సినిమాలు లేవు. మరి అక్కడికెళ్లి ఎలా? అనేది ఒక ప్రశ్న అయితే, మరో ప్రశ్న రష్మిక మందన (Rashmika Mandanna)చుట్టూ నడుస్తోంది. ఆమె టాలీవుడ్‌లో మాంచి జోరు మీదున్న సమయంలోనే శ్రీలీల వచ్చింది. దీంతో కొన్ని ఛాన్స్‌లు ఇటువైపు వచ్చేశాయి అనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్‌లో రష్మిక వరుస సినిమాలు చేస్తోంది. మరి శ్రీలీల వెళ్తే ఏమన్నా అవకాశాలు తగ్గుతాయా అనేది చూడాలి.

ఇక శ్రీలీల సినిమా ఆఫర్‌ గురించి చూస్తే.. సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ హీరోగా కునాల్‌ దేశ్‌ముఖ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసమే శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇంటెన్స్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టు నుండి ఉంటుంది అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Sreeleela

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

15 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version