Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sreeleela: నవీన్‌ కొత్త సినిమా రీస్టార్ట్‌… ఆమె లేదు.. మరి హీరోయిన్‌ ఎవరు?

Sreeleela: నవీన్‌ కొత్త సినిమా రీస్టార్ట్‌… ఆమె లేదు.. మరి హీరోయిన్‌ ఎవరు?

  • December 27, 2024 / 02:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: నవీన్‌ కొత్త సినిమా రీస్టార్ట్‌… ఆమె లేదు.. మరి హీరోయిన్‌ ఎవరు?

‘అనగనగా ఒక రాజు’ ఈ సినిమా అనౌన్స్‌ చేసి చాలా రోజులు అయింది. నవీన్ పొలిశెట్టి ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రకటించింది. భారీ స్థాయిలో ప్రచారంతో సినిమాను ప్రకటించారు కూడా. సుమారు రెండేళ్ల క్రితం అనౌన్స్‌ అయిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను (Sreeleela)  తీసుకుంటున్నట్లు అప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తం లెక్కలు మారిపోయాయి. ఆమె కూడా మారిపోయింది అని అంటున్నారు. అంతేకాదు దర్శకుడూ మారారు.

Sreeleela

Sreeleela Out From Naveen Polishetty Movie (1)

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty)  అంటూ గత ఏడాది అక్టోబరులో నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty)  – అనుష్క శెట్టి వ (Anushka Shetty)చ్చారు. ఆ తర్వాత నవీన్‌ విదేశాలకు వెళ్లడం, అక్కడ యాక్సిడెంట్‌ అవ్వడం లాంటివి జరగడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో కొత్త సినిమా అనౌన్స్‌ చేస్తాడు, పాత సినిమాలు అలా ఉండిపోతాయి అని అన్నారు. కానీ పాత సినిమానే రీస్టార్ట్‌ చేశారు. ఈ మేరకు టీజర్‌ ప్రోమోను విడుదల చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

బాగా ధనవంతుడిగా ఈ సినిమాలో నవీన్‌ కనిపిస్తాడని రెండేళ్ల క్రితమే చెప్పారు. ఈ క్రమంలో నవ్వులు కూడా భారీగానే తీసుకొస్తాడు అని అన్నారు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. అయితే ఈసారి కెప్టెన్‌, హీరోయిన్‌ మారిపోయారు. అంటే మారిపోయారని పక్కాగా చెప్పలేం కానీ.. టీజర్‌ ప్రోమోలో ఉన్న డీటెయిల్స్‌ ప్రకారం చూస్తే.. వాళ్ల పేర్లు అయితే కనిపించడం లేదు. దీంతో కొత్త దర్శకుడు, కథానాయిక పక్కా అని చెబుతున్నారు.

తొలుత చెప్పిన వివరాల ప్రకారం సినిమాకు కల్యాణ్‌ శంకర్‌ (Kalyan Krishna)  దర్శకత్వం వహించాలి. కానీ ఇప్పుడు ఆయన పేరు ప్రోమోలో కానీ, డిస్‌క్రిప్షన్‌లో కానీ లేదు. కాబట్టి ఆయన లేనట్లే అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్‌ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. కాబట్టి కొత్త అందాన్ని నవీన్‌ పక్కన చూస్తాం అని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో డేట్స్‌ కదా.. ఇప్పుడు అడిగితే ఎవరైనా ఇవ్వగలరా చెప్పండి. చూద్దాం ఈ రోజు టీజర్‌ వస్తుంది. క్లారిటీ అందులో ఉంటుందేమో.

సాయి పల్లవితో బలగం డైరెక్టర్.. కథేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaganaga Oka Raju
  • #Kalyan Shankar
  • #Naveen Polishetty
  • #Sreeleela

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

19 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

19 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version