Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sreeleela: గుంటూరు కారం ట్రోల్స్ పై రియాక్ట్ అయిన శ్రీలీల.. ఏం చెప్పారంటే?

Sreeleela: గుంటూరు కారం ట్రోల్స్ పై రియాక్ట్ అయిన శ్రీలీల.. ఏం చెప్పారంటే?

  • February 21, 2024 / 04:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: గుంటూరు కారం ట్రోల్స్ పై రియాక్ట్ అయిన శ్రీలీల.. ఏం చెప్పారంటే?

గుంటూరు కారం మూవీ థియేటర్లలో విడుదలై 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. యావరేజ్ టాక్ తో సైతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా గుంటూరు కారం హిందీ వెర్షన్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. శ్రీలీల ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఈ సినిమాలో శ్రీలీల పాత్రను ట్రోల్ చేస్తూ ఒక నెటిజన్ కామెంట్లు చేయగా అది ఉద్దేశపూర్వకంగా జరిగింది పాపా అంటూ గుంటూరు కారం ట్రోల్స్ పై శ్రీలీల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. శ్రీలీల చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నా ఆ ప్రాజెక్ట్ లు ఎప్పుడు మొదలవుతాయో క్లారిటీ లేదు. శ్రీలీలకు 2024 సంవత్సరం కెరీర్ పరంగా కలిసిరావాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

శ్రీలీల సైతం అభినయ ప్రధాన పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. శ్రీలీల పారితోషికం విషయంలో సైతం ఎక్కువ డిమాండ్లు చేయడం లేదని క్రేజ్ కు అనుగుణంగా పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. డబ్బింగ్ విషయంలో శ్రీలీల కేర్ తీసుకోవాలని కొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు.

శ్రీలీల (Sreeleela) ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే ఆమె కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని మరి కొందరు చెబుతున్నారు. శ్రీలీల స్టార్స్ ప్రాజెక్ట్ లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆమె అభిమానులు ఫీలవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో శ్రీలీలకు 4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శ్రీలీల లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Sreeleela

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

16 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

17 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

17 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

17 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

7 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

7 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

8 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

11 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version