Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల.. బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల.. బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

  • October 22, 2025 / 06:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల..  బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

కన్నడ సినిమా పరిశ్రమతో కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత టాలీవుడ్‌కి వచ్చిన తెలుగు అందం శ్రీలీల (Sreeleela) . తెలుగులో వరుస సినిమాలు చేసి ఇప్పుడు తమిళ, హిందీ సినిమా పరిశ్రమలపై దృష్టి సారించింది. అయితే గత కొన్ని నెలలుగా ముంబయిలోనే ఉంటోంది. దీంతో ‘శ్రీలీల ముంబయికి షిఫ్ట్‌ అయిపోయింది’, ‘బాలీవుడ్‌కి వెళ్లి మళ్లీ రాదా?’ అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీలీల స్పందించింది. దీంతో ఆ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Sreeleela

బాలీవుడ్‌కి నేను వెళ్లిపోవడమేంటి. అలాంటిదేమీ లేదు. నా సొంతింటిని నేనెలా మర్చిపోతాను. కన్నడ సినిమా తర్వాత నన్నిలా నిలబెట్టింది తెలుగు సినిమా పరిశ్రమనే. అయితే బలమైన పాత్రల కోసం ఇప్పుడు చూస్తున్నాను. ప్రేక్షకులు నన్నిప్పటి వరకు చూడని విధంగా వైవిధ్యభరితమైన పాత్రలు ఓకే చేసుకునే ఆలోచనలో ఉన్నాను. ఈ క్రమంలో వారికి కొత్తదనం పంచివ్వాలని కూడా అనుకుంటున్నారు. అందుకే ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే కన్నా.. ఒక్క మంచి చిత్రం ఇచ్చినా ఫర్వలేదు అనుకుంటున్నాను అని స్టార్‌ హీరోల్లా మాట్లాడింది.

Is sreeleela first movie for ott

శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తోందని సమాచారం. అందులో ఒక్క సినిమా మాత్రం అధికారికంగా ప్రకటించారు. అనురాగ్‌ బసు దర్శకత్వంలో కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా ఓ సినిమా చేస్తోంది. ‘ఆషికి 3’ అనే పేరు పెడతారనే తొలుత వార్తలొచ్చినా.. ఇప్పుడు కొత్త పేరు ఓకే చేస్తున్నారట. ఇది కాకుండా ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కూడా చేస్తోంది. త్వరలోనే ఈ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది.

Sreeleela to do Another Movie in Bollywood (1)

అలాగే ఓ యంగ్‌ డెబ్యూ హీరోతో ప్రాజెక్ట్‌ ఓకే చేసిందట. ఇక సౌత్‌ సంగతి చూస్తే.. పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలో నటిస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’ సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది వస్తాయి. హిందీ సినిమా కూడా అంతే అంటున్నారు.

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreeleela

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

5 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

5 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

7 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

9 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

10 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

8 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

8 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

9 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

10 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version