Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sreeleela: టాలీవుడ్ బ్రదర్స్ తో శ్రీలీల.. క్రేజీ కాంబినేషన్స్!

Sreeleela: టాలీవుడ్ బ్రదర్స్ తో శ్రీలీల.. క్రేజీ కాంబినేషన్స్!

  • December 14, 2024 / 10:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: టాలీవుడ్ బ్రదర్స్ తో శ్రీలీల.. క్రేజీ కాంబినేషన్స్!

“పెళ్లి సందD” సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రీలీల (Sreeleela)  , ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, తన అందంతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. తర్వాత రవితేజ సరసన “ధమాకా”లో (Dhamaka) నటించి సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, అప్పటి నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోల సరసన సినిమాలు చేస్తూ, తనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటోంది. ఇటీవల మహేష్ బాబు (Mahesh Babu) నటించిన “గుంటూరు కారం”లో (Guntur Kaaram)  కనిపించిన శ్రీలీలకు, సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా, తన నటనకు మంచి ప్రశంసలు అందాయి.

Sreeleela

ఇప్పుడు ఆమెకు మరిన్ని క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా శ్రీలీల అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)  హీరోగా కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే, మరోవైపు అక్కినేని అఖిల్ (Akhil Akkineni)  హీరోగా రూపొందబోయే కొత్త ప్రాజెక్ట్‌లో కూడా శ్రీలీలకు (Sreeleela) హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్ యు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరికథ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 పని సినిమా రివ్యూ & రేటింగ్!

మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఒకేసారి ఇద్దరు అక్కినేని బ్రదర్స్‌తో జతకట్టే అవకాశం దక్కించుకున్న తొలి హీరోయిన్‌గా శ్రీలీల నిలిచే అవకాశం ఉంది. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ఇటీవల “పుష్ప 2″లో  (Pushpa 2: The Rule)  “కిస్సిక్” ఐటెం సాంగ్‌లో తన డాన్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది.

అల్లు అర్జున్ (Allu Arjun) సరసన వేసిన స్టెప్పులు పెద్ద ఎత్తున పాపులర్ అయ్యాయి. ఐటెం సాంగ్స్‌లో నటించనని గతంలో చెప్పిన శ్రీలీల, ఈ సాంగ్ ద్వారా తనలోని కొత్త యాంగిల్‌ను చూపించి, తన స్థాయిని మరింత పెంచుకుంది. ఇప్పుడు శ్రీలీల చేతిలో నితిన్‌తో (Nithiin)  “రాబిన్ హుడ్,(Robinhood)  ” నాగ చైతన్య, అఖిల్ ప్రాజెక్ట్స్‌తో పాటు, పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #naga chaitanya
  • #Sreeleela

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

21 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

18 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

20 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

22 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version