Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sreeleela: విజయ్ దేవరకొండతో శ్రీలీల చేయబోయే ఆ రెండు సినిమాలు ఏవంటే..?

Sreeleela: విజయ్ దేవరకొండతో శ్రీలీల చేయబోయే ఆ రెండు సినిమాలు ఏవంటే..?

  • March 1, 2023 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: విజయ్ దేవరకొండతో శ్రీలీల చేయబోయే ఆ రెండు సినిమాలు ఏవంటే..?

శ్రీలీల.. కొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలో అలాగే ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్న, వైరల్ అవుతున్న పేరు.. నక్క తోక తొక్కితేనే లక్కు అనుకుంటారు కానీ శ్రీలీల అంతకుమించి ఇంకేదో తొక్కుంటది.. వరుసగా క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.. రష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి కథానాయికలు కూడా పీక్స్ టైంలో దాదాపు అరడజనుకి పైగా సినిమాల్లో ఛాన్స్ కొట్టేశారు కానీ శ్రీలీల వాళ్లందర్నీ దాటేసి దగ్గర దగ్గర పది సినిమాలు చేతిలో పెట్టేసుకుంది..

గాలి జనార్థన్ రెడ్డి కొడుకు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమాలో శ్రీలీలే కథానాయిక.. మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా సెట్లో అడుగు పెట్టింది.. బాలయ్య – అనిల్ రావిపూడి చిత్రంలో కీలకపాత్ర, నితిన్ 32, పంజా వైష్ణవ్ తేజ్ 4, రామ్ – బోయపాటి, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ఇలా వరుస సినిమాలు, బిజీ షెడ్యూళ్లతో 2023 క్యాలెండర్ ఫిల్ అయిపోయింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌‌ల క్రేజీ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్స్ అయింది అంటున్నారు.. ఏజ్ గ్యాప్ విషయంలోనూ రూమర్స్ వస్తుండగా.. అప్పట్లో శ్రీదేవి తనకంటే 40 ఏళ్లు పెద్దవారైన ఎన్టీఆర్ – ఏఎన్నార్‌తో కలిసి నటించలేదా? అని వెనకేసుకొస్తున్నారంటే.. శ్రీలీల క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఇక లేటెస్ట్ బజ్ ఏంటంటే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పక్కన కథానాయికగా శ్రీలీల రెండు సినిమాల్లో ఫిక్స్ అయిపోయిందట..

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, దిల్ రాజు బ్యానర్లలో విజయ్ మూవీస్ చేయబోతున్నాడు.. ఆ రెండిట్లో దాదాపు శ్రీలీల ఫిక్స్ అయిపోయింది అంటున్నారు.. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.. ఈ లెక్కన 2023 క్యాలెండర్ ఫిల్ అవడమే కాక 2024 క్యాలెండర్ కూడా ఓపెన్ చేసేలా ఉంది శ్రీలీల.. వీటిలో దాదాపు సగం సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Leela
  • #Hero Vijay Deverakonda
  • #Sree Leela
  • #Vijay Deverakonda

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

2 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

3 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

20 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

21 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

3 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

3 hours ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

3 hours ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version