గంగుబాయ్ గెటప్ లో అలియాను మించిపోయిన శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

  • November 9, 2022 / 04:44 PM IST

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. ఈమె అదుర్స్ షో ద్వారా బుల్లితెరకు యాంకర్ గా పరిచయమయ్యారు అనంతరం పటాస్ కార్యక్రమంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి కొంతకాలం పాటు బుల్లితెరపై సందడి చేసినప్పటికీ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చారు. బిగ్ బాస్ కార్యక్రమంలో రన్నర్ గా మిగిలిన ఈమె ఈ కార్యక్రమం అనంతరం తన కెరియర్ కాస్త స్లో కావడంతో పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.

ఇలా ఈమె బుల్లితెరకు దూరమవడంతో ఇకపై శ్రీముఖి బుల్లితెరపై కనిపించదేమో అని అందరూ అనుకుంటున్న సమయంలోనే మెల్లిగా అవకాశాలను అందుకొని ప్రస్తుతం బుల్లితెరను ఏలుతుంది.బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి సరికొత్త కార్యక్రమం మిస్టర్ అండ్ మిసెస్ ఒకరికొకరు అనే కార్యక్రమానికి కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి నటి స్నేహ అలాగే నటుడు శివ బాలాజీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ వారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారమైంది. అయితే ఈ ఎపిసోడ్లో భాగంగా శ్రీముఖి గెటప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించిన గంగు భాయ్ కతియవాడి సినిమాలో గంగు భాయ్ గెటప్ లో సందడి చేశారు.

తెలుపు రంగు చీర కట్టుకొని నుదుటిన ఎర్రబొట్టు, కళ్ళజోడు అచ్చం గంగుబాయ్ ని తలపించిందని చెప్పాలి. ఇలా శ్రీముఖి గంగుబాయి గెటప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అలియా కన్నా ఈ గెటప్ శ్రీముఖికి ఎంతో అద్భుతంగా సెట్ అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus