Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Karuna Kumar, Pawan Kalyan: శ్రీదేవి డైరెక్టర్ కు పవన్ ఛాన్స్ ఇస్తారా?

Karuna Kumar, Pawan Kalyan: శ్రీదేవి డైరెక్టర్ కు పవన్ ఛాన్స్ ఇస్తారా?

  • August 30, 2021 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karuna Kumar, Pawan Kalyan: శ్రీదేవి డైరెక్టర్ కు పవన్ ఛాన్స్ ఇస్తారా?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా తెరకెక్కించాలని కలలు కనే దర్శకులు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న కరుణ కుమార్ పవన్ కళ్యాణ్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం. శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్స్ లో భాగంగా కరుణ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ ఇప్పటివరకు చేయని సబ్జెక్ట్ తన దగ్గర ఉందని ఆయన అన్నారు.

ఫ్యాన్స్ పండుగ చేసుకునే విధంగా పవన్ కోసం సిద్ధం చేసిన కథ ఉంటుందని కరుణ కుమార్ తెలిపారు. పవన్ తన కథలో నటిస్తే వేరే లెవెల్ లో ఉంటుందని ఆయన అన్నారు. పవన్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశానని కరుణ కుమార్ చెప్పకనే చెప్పేశారు. అయితే పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు వచ్చే ఏడాది చివరినాటికి పూర్తి కానున్నాయి. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కానున్నారు.

కరుణ కుమార్ పవన్ ను కలిసి కథ చెబితే పవన్ ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. యంగ్ డైరెక్టర్లను ప్రోత్సహించే హీరోలలో పవన్ కళ్యాణ్ ముందువరసలో ఉంటారు. మరోవైపు శ్రీదేవి సోడా సెంటర్ కు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వస్తున్నాయి. వరుస విజయాల వల్ల కరుణ కుమార్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. కరుణ కుమార్ తర్వాత సినిమాలో హీరో ఎవరో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Karuna Kumar
  • #Karuna Kumar
  • #pawan
  • #pawan kalyan
  • #Sridevi Soda Center

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

2 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

16 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

16 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

16 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

17 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 hour ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

20 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version