Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sricharan Pakala: ఏఐ అంతగా వాడటం లేదు.. కెరీర్‌ విషయంలో శ్రీచరణ్‌ పాకాల షాకింగ్‌ కామెంట్స్‌!

Sricharan Pakala: ఏఐ అంతగా వాడటం లేదు.. కెరీర్‌ విషయంలో శ్రీచరణ్‌ పాకాల షాకింగ్‌ కామెంట్స్‌!

  • December 28, 2023 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sricharan Pakala: ఏఐ అంతగా వాడటం లేదు.. కెరీర్‌ విషయంలో శ్రీచరణ్‌ పాకాల షాకింగ్‌ కామెంట్స్‌!

కొన్ని రకాల సినిమాలకు కొంతమంది సంగీత దర్శకులే కరెక్టే. వాళ్లు అయితేనే ఆ సినిమాను సరిగ్గా హ్యాండిల్‌ చేస్తారు అని అంటుంటారు అభిమానులు. ఆ సినిమాల ఫలితాలు, అందులో సంగీత దర్శకుడి కాంట్రిబ్యూషన్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతుంటుంది. అలాంటి సంగీత దర్శకుల్లో శ్రీచరణ్‌ పాకాల ఒకరు. ఇంటెన్ష్‌ యాక్షన్‌ థ్రిల్లర్లకు సంగీతం అందించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు చూస్తే ఎవరైనా ఇదే మాట చెబుతారు.

అలా అని ఆయన అన్ని రకాల సినిమాలు చేయడం లేదా అంటూ అన్నీ చేస్తున్నారు. కానీ ఆ థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలకే విజయాల శాతం ఎక్కువగా ఉంది . ప్రస్తుతం ‘బబుల్ గమ్‌’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీచరణ్‌ పాకాల తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇకపై అన్ని రకాల సినిమాలను ఒప్పుకునేది లేదని, సెలక్టివ్‌గా కొన్ని సినిమాలు ఓకే చేసి ముందుకెళ్తానని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

‘క్షణం’, ‘పిఎస్‌వి గరుడవేగ’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘డిజె టిల్లు’, ‘మేజర్‌’లాంటి చిత్రాలతో సంగీత దర్శకుడిగా తన ముద్ర ఏంటో చూపించారు శ్రీచరణ్‌ పాకాల. పదేళ్లుగా సాగుతున్న త కెరీర్‌లో థ్రిల్లర్‌ చిత్రాలే ఎక్కువగా కనిపిస్తుండొచ్చు కానీ.. స్వతహాగా ప్రేమకథలు, మాస్‌ కథలు, కామెడీ టచ్‌ ఉన్న కథలకి సంగీతం ఇవ్వడం అంటే ఇష్టం అని చెప్పారు శ్రీచరణ్‌. ఇక స్నేహితులతో పని చేయడం ఎంత సులభమో, వాళ్లని సంతృప్తిపరిచేలా వర్క్‌ ఇవ్వడంలోనూ అన్నే సవాళ్లు ఉంటాయి అని చెప్పారు.

ఇన్నాళ్లూ బడ్జెట్‌తో సంబంధం లేకుండా తన (Sricharan Pakala) దగ్గరికి వచ్చిన ప్రతి సినిమాకూ మ్యూజిక్‌ చేశానని, కానీ ఇప్పుడు పరిమితంగానే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే సంగీతంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడకం పెరిగింది అంటున్నారు. కానీ అది పరిమితంగానే ఉందని తెలిపారు. ఇక ఆయన తర్వాతి సినిమాలు చూస్తే… కాజల్‌ ‘సత్యభామ’, అడివి శేష్‌ ‘గూఢచారి 2’ సినిమాలు ఉన్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sricharan Pakala

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

9 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

3 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

3 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version