Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Srikanth daughter Medha: టాలీవుడ్ లోకి మరో వారసురాలు!

Srikanth daughter Medha: టాలీవుడ్ లోకి మరో వారసురాలు!

  • August 28, 2021 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth daughter Medha: టాలీవుడ్ లోకి మరో వారసురాలు!

టాలీవుడ్ హీరోలు తమ కొడుకులను ఇండస్ట్రీలోకి పంపించేంత ఫాస్ట్ గా కూతుర్లను పంపించరు. అభిమానులు కూడా హీరోల కూతుర్లను హీరోయిన్లుగా యాక్సెప్ట్ చేయడానికి ముందుకు రారు. అలా సక్సెస్ అయిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. నీహారిక హీరోయిన్ గా సినిమాలు చేద్దామనుకున్నప్పుడు మెగాభిమానులు ఎంత రచ్చ చేశారో తెలిసిందే. అయినప్పటికీ ఆమె హీరోయిన్ గా రెండు, మూడు సినిమాలు చేసింది. అవి పెద్దగా వర్కవుట్ కాలేదు.. అది వేరే విషయం అనుకోండి.

ఈ మధ్యకాలంలో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా రాణించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా హీరో శ్రీకాంత్ కూతురు మేధ కూడా నటిగా తన సత్తా చాటడానికి సిద్ధమవుతుందని సమాచారం. 17 ఏళ్ల మేధ త్వరలోనే హీరోయిన్ గా వెండితెరపై మెరవబోతుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటుంది. కూతురు ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా మంచి కథలను సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు శ్రీకాంత్, ఊహ దంపతులు.

ఇప్పటికే కొన్ని కథలను విన్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో శ్రీకాంత్ వారసురాలి ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీకాంత్ కొడుకు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో ‘పెళ్లి సందD’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యేవేక్షణ చేస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Medha
  • #Medha Srikanth
  • #srikanth

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

4 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

4 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

7 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

8 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

22 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

23 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version