Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan, Balakrishna: పవన్, బాలయ్యతో శ్రీనువైట్ల అందుకే చేయలేదా?

Pawan Kalyan, Balakrishna: పవన్, బాలయ్యతో శ్రీనువైట్ల అందుకే చేయలేదా?

  • November 9, 2021 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Balakrishna: పవన్, బాలయ్యతో శ్రీనువైట్ల అందుకే చేయలేదా?

స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకుడిగా 23 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. హిట్ ఫ్లాపులకు అతీతంగా శ్రీనువైట్ల దర్శకునిగా అవకాశాలను సంపాదించుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజలతో సినిమాలను తెరకెక్కించిన శ్రీనువైట్ల పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో మాత్రం సినిమాలను తెరకెక్కించలేదు. తాజాగా అలీతో సరదాగా షోకు గెస్ట్ గా వచ్చిన శ్రీనువైట్ల పవన్, బాలయ్యతో సినిమాలను తెరకెక్కించకపోవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేకపోయానని బాధగా ఉందని పవన్ తో బాగా సింక్ ఉంటుందని తన ఫీలింగ్ అని శ్రీనువైట్ల తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కు నేను, నా కథలు బాగా సూట్ అవుతాయని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నుంచి మూవీ ఆఫర్ కూడా వచ్చిందని అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదని శ్రీనువైట్ల వెల్లడించారు. రెండుసార్లు పవన్ ను కలిసినా పవన్ కు సూటయ్యే లైన్ ను పట్టుకోలేకపోవడంతో ఆ సినిమా మిస్సైందని శ్రీనువైట్ల చెప్పారు. బాలయ్యను డిఫరెంట్ గా చూపించడానికి చాలా ప్లాన్స్ వేసుకున్నా ఆ ప్లాన్స్ సక్సెస్ కాలేదని శ్రీనువైట్ల వెల్లడించారు.

దర్శకులంతా బాలకృష్ణను ఒకే విధంగా చూపిస్తున్నారని బాలకృష్ణను రెండుసార్లు కలిసినా కథ చెప్పలేదని శ్రీనువైట్ల పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీనువైట్ల మంచు విష్ణు హీరోగా డీ అండ్ డీ(డబుల్ డోస్) అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ కాకుండా మరో మూడు స్క్రిప్ట్ లను సిద్ధంగా పెట్టుకున్నానని శ్రీనువైట్ల వెల్లడించారు. ప్రస్తుతం డైరెక్షన్ చేస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మహేష్ బాబును కలుస్తానని శ్రీనువైట్ల చెప్పారు. అయితే మహేష్ శ్రీనువైట్లకు ఛాన్స్ ఇస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Srinu Vaitla
  • #mahesh
  • #pawan kalyan
  • #Srinu vaitla

Also Read

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

related news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

trending news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

15 mins ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago

latest news

Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

55 mins ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

1 hour ago
Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

2 hours ago
Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version