Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

  • September 26, 2025 / 07:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ అయితే థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్‌తో పాటు, గీత పాత్రలో నటించిన శ్రియా రెడ్డి యాక్టింగ్ కూడా అదిరిపోయింది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఫుల్ ఖుషీగా ఉన్న ఆమె, తాజాగా డైరెక్టర్ సుజీత్‌ను ఆకాశానికెత్తుతూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

Sriya Reddy

“సుజీత్ పెన్నులోంచి వచ్చిన క్యారెక్టర్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేసింది. ‘ఓజీ’ లాంటి భారీ ప్రాజెక్ట్‌లో ఒక నటికి అంత పవర్‌ఫుల్ రోల్ ఇవ్వాలంటే డైరెక్టర్‌కు చాలా కాన్ఫిడెన్స్, మంచి మనసు ఉండాలి. సుజీత్ అలాంటి డైరెక్టర్. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మీ హార్డ్ వర్క్, సినిమాపై మీకున్న నమ్మకం, మీరు పడిన కష్టం, చేసిన త్యాగాలకు ఈ సక్సెస్ ఒక నిదర్శనం.

sriya reddy in og

ఈ విజయానికి మీరు 100% అర్హులు” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.’ఓజీ’ ఫీవర్ కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. కోలీవుడ్‌ను కూడా గట్టిగానే తాకింది. ‘లవ్ టుడే’ ఫేమ్, యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ‘ఓజీ’ సినిమా చూడటం కోసమే స్పెషల్‌గా హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి ఆడియన్స్‌తో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తూ రచ్చ చేస్తున్న వీడియోను షేర్ చేశారు.

‘ఈ మాస్ ఫీస్ట్‌ను తెలుగు ఆడియన్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #geetha in og
  • #OG Movie
  • #Sriya Reddy
  • #sriya reddy about og
  • #Sujeeth

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

7 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

20 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

3 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

4 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

5 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

6 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version