పెళ్ళి కూడా సినిమా రేంజ్ లో ప్లాన్ చేసిన జక్కన్న..!

  • December 27, 2018 / 08:30 AM IST

రాజ‌మౌళి ప్రస్తుతం చరణ్-ఎన్టీఆర్ ల తో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసాడు కూడా..! ప్రస్తుతం రాజమౌళి త‌న‌యుడు కార్తికేయ పెళ్ళి ఉండటంతో కొన్ని రోజులు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి బ్రేక్ ఇచ్చాడు. ఇక కార్తికేయ పెళ్ళి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు రాజమౌళి. ఇక కార్తికేయ – పూజా ప్ర‌సాద్‌ ల వివాహం ఈ వారంలోనే జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైపూర్‌ కు చెందిన ఉద‌య్ పూర్‌లో ఈ పెళ్ళి వేడుక జరుగబోతోంది. ఇప్పటికే ఇరు కుటుంబ స‌భ్యులు ఉద‌య్‌పూర్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఈ వివాహం బంధువులు, స్నేహితుల సమక్షంలో ప్రైవేట్ గా నిరవంచడంతో ముందు గానే సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్నేహితులకి ఒక ప్రైవేట్ పార్టీ ఇచ్చాడు రాజమౌళి. ఇక మరోపక్క పెళ్ళి పనులు పూర్తవ్వగానే … డిసెంబ‌రు 31 వేడుక‌లు కూడా జైపూర్‌లోనే జరుపుకుని, జనవరి 2న హైద‌రాబాద్ తిరిగిరాబోతున్నట్టు సమాచారం. ఇక అటుతరువాత హైదరాబాద్ లో కూడా ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించబోతున్నారట రాజమౌళి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చక చకా జరిగిపోతున్నట్టు సమాచారం. ఈ పెళ్ళి కార్యక్రమాల్ని ముగించుకున్న తరువాత రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ రెండో షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. మరో పక్క కార్తికేయ కూడా ‘ఆకాశవాణి’ చిత్ర పనులు కొనసాగించడానికి సన్నాహాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus