Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Trivikram: పెద్ద హీరోల సినిమాలన్నారు.. ఏవీ లేనట్లున్నాయిగా!

Mahesh Babu, Trivikram: పెద్ద హీరోల సినిమాలన్నారు.. ఏవీ లేనట్లున్నాయిగా!

  • June 23, 2022 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Trivikram: పెద్ద హీరోల సినిమాలన్నారు.. ఏవీ లేనట్లున్నాయిగా!

స్టార్‌ హీరో సినిమా షూటింగ్‌ మొదలవుతుండటం, ఆరేడు నెలలలో ఓ పండగ ఉంటే.. దానికే విడుదల అని అందాజ్‌గా చెప్పేయొచ్చు. అలా మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాను కూడా సంక్రాంతికే తీసుకొస్తారు అని అనుకున్నారంతా. మొన్నామధ్య సినిమా ముహూర్తపు షాట్‌ కూడా అయిపోయింది. మేలోనో, జూన్‌లో సినిమా రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్‌ అన్నారు కానీ.. ఇంతవరకు ఆ దాఖలాలు లేవు. సినిమా స్క్రిప్ట్‌ ఇంకా రెడీ కాలేదని, అందుకే ఆలస్యమని టాక్‌ వస్తోంది. అయితే ఇప్పుడు వేరే సినిమా అనౌన్స్‌మెంట్ చూస్తుంటే సినిమా సంక్రాంతికి వచ్చేలా లేదు అనిపిస్తోంది.

వైష్ణవ్‌ తేజ్‌ – శ్రీలీల సినిమా ఇటీవల ముహూర్తం జరుపుకుంది. ఎన్‌. శ్రీకాంత్‌ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌లో భాగంగా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తాం అని కూడా చెప్పేశారు. అంటే 2023 పొంగల్‌కి పెద్ద సినిమాలేవీ లేవు అనే మాట చెప్పకనే చెప్పేశారు. ఈ క్రమంలో వారికే చెందిన హారిక హాసిని పతాకంపై రూపొందనున్న మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా కూడా లేనట్లే అనేగా.

వైష్ణవ్‌తేజ్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌తో వచ్చే సంక్రాంతి మీద ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది అని చెప్పొచ్చు. తొలుత సంక్రాంతికి రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ వస్తారు అని అనుకున్నారు. అయితే ఆఖరకు వచ్చినప్పుడు రెండు సినిమాలే మిగులుతాయి అని కూడా అనుకున్నారు. శంకర్‌ – చరణ్‌ సినిమా ఇంకా ఆలస్యమవుతుందని టాక్‌. అందుకే విజయ్‌ ‘వారసుడు’ వచ్చేశాడు ఆ తేదీకి. ఇక ఎన్టీఆర్‌, మహేహేష్‌ సినిమాలు మొదలవ్వలేదు. పవన్‌ ‘హరి హర వీరమల్లు’ సంగతి చెప్పక్కర్లేదు.

దీంతో 2023 సంక్రాంతి చాలా చప్పగా ఉంటుందని అని చెప్పొచ్చు. పెద్ద హీరోల సినిమాలు ఉండి, అవి హిట్‌ అయితేనే సంక్రాంతి సీజన్‌ సూపర్‌ అనలేకపోతున్నాం. అలాంటి ఓ తమిళ డబ్బింగ్‌ సినిమా, కుర్ర హీరోల సినిమాలు వస్తే ఉపయోగం ఏముంటుంది అనేదే ప్రశ్న. చూద్దాం ఇంకెవరైనా స్టార్‌ సంక్రాంతికి వైల్డ్‌ కార్డు ద్వారా వస్తారేమో.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Naga Vamsi
  • #Pooja Hegde
  • #SSMB28
  • #taraka ratna

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 hour ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

4 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

6 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version