Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Star Actor: ప్రముఖ నటుడు ఆత్మహత్యకు కారణం అదేనా?

Star Actor: ప్రముఖ నటుడు ఆత్మహత్యకు కారణం అదేనా?

  • April 25, 2023 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actor: ప్రముఖ నటుడు ఆత్మహత్యకు కారణం అదేనా?

సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తున్న యువకుడు వివాహం చేసుకున్నాడు. అందరూ అనుకున్నట్లు అతని జీవితం సాఫీగా సాగలేదు. నటుడికి కూడా సినిమా కష్టాలు ఉంటాయని అతని స్నేహితులు కూడా ఊహించలేకపోయారు. ఎవ్వరూ ఊహించన విధంగా ఆ నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కన్నడ సినిమాలు, కన్నడ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న సంతప్ జయరామ్ (35) ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు స్యాండిల్ వుడ్ ఉలిక్కిపడింది. కన్నడలో సూపర్ హిట్ అయిన అగ్నిసాక్షితో పాటు పలు సీరియల్స్ లో సంపత్ జయరామ్ లీడ్ రోల్స్ లో నటించాడు. పలు కన్నడ సినిమాల్లో కూడా సంపత్ జయరామ్ నటించాడు.

(Star Actor) సంపత్ జయరామ్ ఆత్మహత్య విషయంలో కన్నడ సినీ పరిశ్రమలో రకరకాలుగా పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నటుడు సంపత్ జయరామ్ స్నేహితుడు, నటుడు రాజ్ ద్రువ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తన ప్రాణ స్నేహితుడు సంపత్ జయరామ్ ఆత్మహత్య చేసుకోవడం తాను నమ్మలేకపోతున్నానని రాజేష్ ద్రువ విచారం వ్యక్తం చేశాడు. కన్నడ సినిమాలు, టీవీ సిరయల్స్ లో అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలు వెంటాడటం, ఇంట్లో భార్యతో గొడవలు ఎక్కువ కావడంతో నటుడు సంపత్ జయరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఓ యూ ట్యూబ్ చానల్ లో, సోషల్ మీడియాలో జోరుగా పుకార్లు వ్యాపించాయి. ఇదే సమయంలో సంపత్ జయరామ్ ఫ్రెండ్ రాజేష్ ద్రువ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.

నటుడు సంపత్ జయరామ్ కు ఓ ఫ్యామిలీ ఉంది. మీరు మీకు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ఆయన ఆత్మహత్య గురించి ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చెయ్యడం మంచిదికాదు. పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు బయటకు వస్తాయని. అంత వరకు అందరూ ఓపికగా ఉండాలని సంపత్ జయరామ్ స్నేహితుడు. కన్నడ నటుడు రాజేష్ ద్రువ సోషల్ మీడియాలో మనవి చేశారు. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితుడు రవి ఫోన్ చేశాడని, ఇంత రాత్రిలో ఏం జరిగింది అని ఆరా తీస్తే సంపత్ కు సీరియస్ గా ఉందని చెప్పడంతో తాను ఆసుపత్రికి పరుగు తీశానని నటుడు రాజేష్ ద్రువ వివరించాడు.

నేను ఆసుపత్రికి వెళ్లి చూసే సమయానికే తన స్నేహితుడు, నటుడు సంపత్ జయరామ్ ప్రాణాలు పోయాయని నటుడు రాజేష్ ద్రువ విచారం వ్యక్తం చేశారు. నటుడు సంపత్ జయరామ్ చైతన్య అనే యువతిని 11 ఏళ్ల నుంచి ప్రేమించాడు. చాలా సంవత్సరాల ప్రేమించుకున్న సంపత్ జయరామ్, చైతన్యా కొన్ని నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. నటుడు సంపత్ జయరామ్ భార్య చైతన్య ప్రస్తుతం 5 నెలల గర్బవతి అని, ఇలాంటి సమయంలో నటుడి ఆత్మహత్య విషయంలో లేనిపోని పుకార్లు పుట్టించడం మంచిది కాదని నటుడు రాజేష్ ద్రువ మనవి చేస్తున్నాడు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sampath Jayaram
  • #Sampath
  • #Sampath Jayaram

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version