Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు.. కేసు నమోదు!

అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు.. కేసు నమోదు!

  • May 5, 2025 / 11:45 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు.. కేసు నమోదు!

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌పై (Ajaz Khan) తాజాగా తీవ్ర ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముంబైలోని చార్‌కోప్ పోలీస్ స్టేషన్‌లో 30 ఏళ్ల యువతి ఫిర్యాదు చేయడంతో అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. సినిమా రంగంలో అవకాశాలు ఇస్తానని నమ్మించి అజాజ్ ఖాన్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అజాజ్ ఖాన్‌ను త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.

Ajaz Khan

Star Actor Ajaz Khan Faces Allegations Amid Ongoing Controversies

అజాజ్ ఖాన్ ఇటీవల ‘హౌజ్ అరెస్ట్’ అనే వెబ్ షో హోస్ట్‌గా వివాదంలో చిక్కుకున్నాడు. ఉల్లు యాప్‌లో స్ట్రీమ్ అయిన ఈ షోలో అసభ్య కంటెంట్ ఉందని, మహిళా కంటెస్టెంట్లను అసభ్యకరమైన చర్యలకు ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై బజరంగ్ దళ్ యాక్టివిస్ట్ గౌతమ్ రవ్రియా ఫిర్యాదు చేయడంతో అజాజ్ ఖాన్, షో నిర్మాత రాజ్‌కుమార్ పాండే, ఉల్లు యాప్ సీఈఓ విభు అగర్వాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sumanth: హీరోయిన్ తో సుమంత్ రెండో పెళ్ళి….. ఈసారైనా నమ్మొచ్చా?
  • 2 Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!
  • 3 Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

సోషల్ మీడియాలో వైరల్ అయిన షో క్లిప్స్‌లో అజాజ్ ఖాన్ (Ajaz Khan) కంటెస్టెంట్లను అసభ్య చర్యలకు ఒత్తిడి చేస్తున్నట్లు కనిపించడంతో ఈ షోను ఉల్లు యాప్ నుంచి తొలగించారు. ఈ వివాదంపై నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ (NCW) సీరియస్‌గా స్పందించి, అజాజ్ ఖాన్, విభు అగర్వాల్‌లను మే 9న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అజాజ్ ఖాన్ ఇదివరకే పలు వివాదాల్లో చిక్కుకున్నారు.

Star Actor Ajaz Khan Faces Allegations Amid Ongoing Controversies

2018లో నవీ ముంబై యాంటీ నార్కోటిక్స్ సెల్ అతడిని ఎక్స్‌టసీ డ్రగ్స్ కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అరెస్ట్ చేసింది. 2019లో టిక్‌టాక్‌లో వివాదాస్పద వీడియోలు పోస్ట్ చేసినందుకు ముంబై సైబర్ సెల్ అతడిని అరెస్ట్ చేసి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇప్పుడు అత్యాచారం కేసు, ‘హౌజ్ అరెస్ట్’ వివాదంతో అజాజ్ ఖాన్ (Ajaz Khan) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఆరోపణలపై అతడు ఇంకా అధికారికంగా స్పందించలేదు.

‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajaz Khan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version