హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో కథల ప్రకారం గెటప్ లు మారుస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే.. నిజ జీవితంలో అలా ఉండరా..? అంటే దానికి కాదనే సమాధానమే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నిజ జీవితంలోనే ఎక్కువ ట్రెండీగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అంటే ఫ్యాషన్ ను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారన్న మాట. ఈ విషయంలో హీరోల కంటే హీరోయిన్లు ఒక అడుగు ముందే ఉంటారు. ఈ విషయాన్ని ఈ 10 మంది భామలు ప్రూవ్ చేశారు. కొత్త ఫ్యాషన్ డ్రెస్సుల్లో, బికినీల్లో ఈ భామలు చేసిన సందడి అంతా.. ఇంతా కాదు. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1) లైట్ బ్లూ కలర్ ఫ్యాషన్ దుస్తుల్లో తమన్నా చేసిన గ్లామర్ షో చూడండి
2) వెరైటీ గౌనులో రాఖీ సావంత్
3) హోలోగ్రామ్ స్విమ్ సూట్‌లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్
4) పసుపు రంగు ఫ్యాషన్ శారీలో కంగనా
5) వైట్ సల్వార్ సూట్లో మలైకా అరోరా
6) మోనోక్రోమ్ బ్లూ ఆన్ బ్లూలో దీపికా పదుకొనె
7) టై అండ్ డై దుస్తుల్లో హినా ఖాన్
8) ఎరుపు రంగు స్కట్‌లో నోరా ఫతేహి
9) బాగీ జీన్స్ లో మౌని రాయ్
10) కాటన్ మాక్సి డ్రెస్‌లో సారా అలీ ఖాన్
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!