Star Actress: బొడ్డు చుట్టూ ఫ్యాట్ ఉంది.. కానీ నేను ప్రెగ్నెంట్ కాదు

నటీమణులు చాలా వరకు యోగాలు చేస్తూ, చాలా వరకు వర్కౌట్లు చేసుకుంటూ ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తుంటారు. అలా వారు చేయకపోతే ఒళ్ళు పెరిగిపోతుంది. తర్వాత అవకాశాలు కరువవ్వొచ్చు. ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సైతం ఉదయం నాలుగు గంటలకే లేచి బాగా కష్టపడుతూ ఉంటారు. కొంతమంది నటీమణులు పెళ్ళైనప్పటికీ ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా కనుక చేయకపోతే.. తర్వాత వారి ఫిజిక్ లో కనుక మార్పులు వస్తే రకరకాల కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.

హీరోయిన్లు కాస్త బొద్దుగా కనిపిస్తే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేసే నెటిజన్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ప్రచారం ఓ హీరోయిన్ పై జరిగితే ఆమె ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. బాలీవుడ్ నటి కరిష్మా తన్నా పై ప్రెగ్నెన్సీ రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి. దీంతో ఆమె స్పందించి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఆమె గత ఏడాది ముంబైకి చెందిన బిజినెస్మెన్ వరుణ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓసారి ఈమె తన పొట్టపై చేతులేసి చెక్ చేసుకుంటున్న ఫోటో నెటిజన్ల కంట పడింది.

అంతే ఈమె (Actress) ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం మొదలైందట. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నేను నా భర్తతో కలిసి ఓ హోటల్ కు వెళ్లి అక్కడ నాకు ఇష్టమైన ఫుడ్ ఎక్కువగా తిన్నాను. దీంతో నా బొడ్డు చుట్టూ ఫ్యాట్ ఏర్పడింది. అది చెక్ చేసుకుంటున్న ఫోటో చూసి నేను ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం మొదలుపెట్టేశారు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus