Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Star Actress: ఆ హీరోయిన్ జీవితం నాశనం అవ్వటానికి కారణం అదేనా?

Star Actress: ఆ హీరోయిన్ జీవితం నాశనం అవ్వటానికి కారణం అదేనా?

  • June 6, 2023 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: ఆ హీరోయిన్ జీవితం నాశనం అవ్వటానికి కారణం అదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్ గా రాణించిన నటి సుజాత. ఈమె నేటి తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు కానీ, నిన్నటి తరం హీరోలకు తల్లి పాత్రలు పోషించి మంచి పాపులారిటీ ని దక్కించుకుంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన చంటి సినిమాలో ఆమె పోషించిన తల్లి పాత్ర గుర్తించుకోదగినది. ఆ తర్వాత ఆమె చాలా సినిమాల్లో నటించింది , చివరి సారిగా ఆమె వెండితెర మీద కనిపించిన చిత్రం అక్కినేని నాగార్జున హీరో గా నటించిన శ్రీ రామదాసు.

ఇది ఇలా ఉండగా ఒకప్పుడు ఈమె ఏఎన్నార్ నుండి శోభన్ బాబు వరకు అప్పటి స్టార్ హీరోలందరి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక తమిళం లో కూడా ఈమెకి స్టార్ హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ సినిమాల్లో ఈమె ఎక్కువగా కనిపించేది. కొన్ని సినిమాలకు ఆమె బాలచందర్ క్రింద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. ఆరోజుల్లో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం ఒక రేంజ్ లో నడించిందని.

బాలచందర్ ఈమెని (Actress) పెళ్లి చేసుకుంటాడని ఆశతో ఆయన కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూసిందని, కానీ ఆయన ఒప్పుకోకపొయ్యేసరికి, ముదురు వయస్సు లో పెళ్ళాడి, అతనితో సరిగా కాపురం చెయ్యలేక, సినిమాల్లో అవకాశాలు పూర్తిగా కోల్పోయి, ఇప్పుడు ఆమె ఆర్థికంగా ఎంతగానో చితికిపోయింది. సినిమాల్లో ఇప్పుడు అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే కనీసం, సీరియల్స్ లో వచ్చినా చేస్తాను అంటుంది ఈమె.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా తెలుగు మరియు తమిళ బాషలలో ఒక వెలుగు వెలిగిన సుజాత , నేడు అవకాశాల కోసం చెయ్యి చాచి ఎదురు చూడడం దురదృష్టకరం. ఈమెకి అవకాశాలు ఇచ్చి పుణ్యం మూటగట్టుకునే ఆ డైరెక్టర్ ఎవరో చూడాలి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sujatha
  • #Director K. Balachander
  • #K Balachander
  • #Sujatha

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

trending news

9 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

10 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

16 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

2 days ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version