Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Gaddar Awards: తెలంగాణ ‘గద్దర్‌’ అవార్డులకు అనూహ్య స్పందన.. పోటీలో ఎన్ని సినిమాలంటే?

Gaddar Awards: తెలంగాణ ‘గద్దర్‌’ అవార్డులకు అనూహ్య స్పందన.. పోటీలో ఎన్ని సినిమాలంటే?

  • April 17, 2025 / 05:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaddar Awards: తెలంగాణ ‘గద్దర్‌’ అవార్డులకు అనూహ్య స్పందన.. పోటీలో ఎన్ని సినిమాలంటే?

తెలుగు సినిమాను గౌరవించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తూ వచ్చేది. అయితే 14 ఏళ్ల క్రితం ఈ పురస్కారాలు అగిపోయాయి. వివిధ కారణాల వల్ల ఆగిన పురస్కారాల కోసం సినిమా పరిశ్రమ చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు. ఇక రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అని విడిపోయాక రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అదిగో, ఇదిగో అని గత ప్రభుత్వాలు చెప్పినా జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘గద్దర్‌’ పేరిట పురస్కారాలను (Gaddar Awards) ప్రకటించింది.

Gaddar Awards:

Jayasudha is the Gaddar awards jury chairperson

తాజాగా ఈ పురస్కారాల (Gaddar Awards)  కోసం జ్యూరీని కూడా ఏర్పాటు చేసింది. త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులకి పరిశ్రమ నుంచి విశేష స్పందన వచ్చిందన రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌.డి.సి) ఛైర్మన్‌ దిల్‌ రాజు (Dil Raju) ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమాల లెక్క తేల్చి పురస్కారాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన జ్యూరీకి ప్రముఖ నటి జయసుధను (Jayasudha) ఛైర్మన్‌గా నియమించినట్లు కూడా చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sarangapani Jathakam Trailer Review: ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా…!
  • 2 మార్క్‌ శంకర్‌ని కాపాడిన వారికి ప్రభుత్వం పురస్కారం.. ఎవరిచ్చారంటే?
  • 3 Odela 2 First Review: ‘పొలిమేర 2’ రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా?

14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ అవార్డుల ఎంపిక కోసం నిష్ణాతులతో జ్యూరీని నియమించినట్టు కూడా చెప్పారు. ఈ జ్యూరీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఈ నెల 21 నుంచి సినిమాల స్క్రీనింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. పురస్కారాల కోసం అన్ని కేటగిరీలకి కలిపి 1,248 నామినేషన్లు వచ్చాయి. తెలుగు చలన చిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించేలా పురస్కారాల ఎంపిక ప్రక్రియ ఉంటుందని దిల్‌ రాజు కూడా చెప్పారు.

Jayasudha is the Gaddar awards jury chairperson3

వ్యక్తిగత విభాగంలో 1,172 నామినేషన్లు రాగా.. ఫీచర్‌ ఫిల్మ్, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాల విభాగాల్లో మొత్తంగా 76 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ లెక్క తేలితే అవార్డుల ప్రకటన, బహూకరణ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం పనులు వేగం చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏమన్నా ఈ దిశగా ఆలోచిస్తుందేమో చూడాలి.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పూర్తి సినిమా.. రిలీజ్‌కి రెడీ అయిన టీమ్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Jayasudha

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

7 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

8 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

18 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

19 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

3 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

4 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

5 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

23 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version