Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hi Nanna Movie: హాయ్ నాన్నసినిమాలో శ్రుతి హాసన్ పాత్ర ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఇమేనా..!

Hi Nanna Movie: హాయ్ నాన్నసినిమాలో శ్రుతి హాసన్ పాత్ర ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఇమేనా..!

  • December 7, 2023 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hi Nanna Movie: హాయ్ నాన్నసినిమాలో శ్రుతి హాసన్ పాత్ర ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఇమేనా..!

నాచురల్ స్టార్ హీరో నాని దసరా సినిమా తరువాత తాజాగా నటించిన సినిమా “హాయ్ నాన్న” . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. మరీ ముఖ్యంగా నాని యాక్టింగ్ ఆయన అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని చాలా కూల్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపిస్తాడు. మరి ముఖ్యంగా ఈ సినిమాలో నాని – పాప ఫాదర్ డాటర్ సెంటిమెంట్ పండించిన తీరు కట్టుకునేలా చేసింది.

కాగ ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించగా చిన్న పాత్రలో శృతిహాసన్ నటించింది. పాత్ర చిన్నదే అయినా అభిమానులను బాగా ఆకట్టుకున్నింది శృతి హాసన్. అయితే శృతిహాసన్ కోసం అనుకున్న పాత్రలో ముందుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉండే రష్మిక మందన్నాను అనుకున్నారట. కానీ ఆమె ఈ పాత్రను సున్నితంగానే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . నేషనల్ క్రష్ కావడం..

పైగా ఇంత చిన్న పాత్రలో నటిస్తే తన క్రేజ్ తగ్గిపోతుంది అని భావించిన ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. అంతేకాదు తన ఫ్రెండ్స్ వద్ద మాత్రం అది బిస్కెట్ క్యారెక్టర్..అది సినిమా కి అసలు హైలెట్ అవ్వదు అంటూ చీప్ గా మాట్లాడిందట రష్మిక . దీంతో జనాలు ఆమె పై మండిపడుతున్నారు. రష్మిక తాజాగా రణ్‌బీర్ కపూర్‌తో చేసిన యానిమల్‌తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాలో (Hi Nanna) యాక్షన్ ఎమోషన్ ప్లస్ రొమాన్స్ అన్ని సమపాళ్లలో చూపించి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రతో అక్కడ ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసిందే కదా. ఇక పుష్ప 2లో ఈమెది పవర్‌ఫుల్ పాత్ర. ఈ సినిమా వచ్చే యేడాది ఆగష్టు 15న విడుదల కానుంది. మరోవైపు రష్మిక మందన్న రెయిన్ బో సినిమాలో యాక్ట్ చేస్తోంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #Nani
  • #Shruthi Haasan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version