Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas, Nayanthara: మళ్ళీ ప్రభాస్- నయన్ కాంబో.. అసలు విషయాన్ని బయటపెట్టేసిన నటి..!

Prabhas, Nayanthara: మళ్ళీ ప్రభాస్- నయన్ కాంబో.. అసలు విషయాన్ని బయటపెట్టేసిన నటి..!

  • September 27, 2023 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Nayanthara: మళ్ళీ ప్రభాస్- నయన్ కాంబో.. అసలు విషయాన్ని బయటపెట్టేసిన నటి..!

టాలీవుడ్లో రూపొందిన ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లో ‘భక్త కన్నప్ప’ కూడా ఒకటి.ఆ చిత్రం ప్రభాస్ తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు చాలా సార్లు అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు. అలాంటి క్లాసిక్ ను మంచు విష్ణు రీమేక్ చేయబోతున్నాడు.ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ‘కన్నప్ప’ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మొదట తనికెళ్ళ భరణి తో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు అంటూ ప్రచారం జరిగింది.

కానీ ఈ ప్రాజెక్టులో ఆయన భాగం కాలేదు. ‘భక్త కన్నప్ప’ రీమేక్ కి మంచు విష్ణు రూ.60 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్టు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో శివపార్వతులుగా ప్రభాస్ – నయనతార నటించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అది నిజమే అని ఇప్పటి వరకు మంచు విష్ణు అండ్ టీం క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం అది నిజమే అని క్లారిటీ ఇచ్చేసింది. ఆ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు మధుబాల.

ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో .. ‘నేను కూడా ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నాను. ఇందులో (Prabhas) ప్రభాస్, నయనతార .. శివపార్వతులుగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 600 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. పరుచూరి, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి.. వంటి గొప్ప రచయితలు ఈ సినిమా స్క్రిప్ట్ ను అద్భుతంగా తయారు చేశారు’ అంటూ మధుబాల అసలు విషయాన్ని బయటపెట్టేసింది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanatara
  • #Prabhas

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

14 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

9 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

10 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

11 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version